కె. ఇబోంచా శర్మ
Appearance
కె.ఇబోంచా శర్మ | |
---|---|
జననం | మణిపూర్, భారతదేశం |
ఇతర పేర్లు | అభిరాం షబ |
వృత్తి | గాయకుడు ప్రదర్శకుడు |
ప్రసిద్ధి | నట సంకీర్తన |
పురస్కారాలు | పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ పురస్కారం |
అభిరామ్ షబా అని పిలువబడే కొంగ్‌బ్రైలాట్పం ఇబోంచా శర్మ మణిపూర్ కు చెందిన భారతీయ గాయకుడు, ప్రదర్శనకారుడు, అతను సాంప్రదాయక మణిపురి నృత్యంలో భాగమైన రాజేశ్వరి పాల యొక్క సంకీర్తన పాట (నట సంకీర్తన) పాడటంలో సుపరిచితుడు. [1] మణిపురి ప్రదర్శన గౌరీ లీలాస్ లో అభిరాం షబా గా అతని పాత్ర అతనికి మారు పేరును సంపాదించి పెట్టింది.[2] అతను జవహర్లాల్ నెహ్రూ మణిపూర్ డాన్స్ అకాడమీ మాజీ గురువు, 1981 లో సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత.[3][4] ఆయనకు 1998లో భారత ప్రభుత్వం నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Jamini Devi (2010). Cultural History of Manipur: Sija Laioibi and the Maharas. Mittal Publications. pp. 132 of 140. ISBN 9788183243421.
- ↑ "Forever young in their nineties". The Telegraph. 23 June 2003. Archived from the original on 4 March 2016. Retrieved 27 October 2015.
- ↑ "JNMDA Achievers". JNMDA. 2015. Archived from the original on 1 April 2016. Retrieved 27 October 2015.
- ↑ "SNA Awards". Sangeet Natak Aademi. 2015. Archived from the original on 31 March 2016. Retrieved 27 October 2015.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.