కె. టి. ధోలాకియా
Jump to navigation
Jump to search
కె.టి.ధోలాకియా | |
---|---|
జననం | రాజ్‌కోట్, గుజరాత్, భారతదేశం | 1920 ఆగస్టు 12
మరణం | 2004 జూన్ 17 | (వయసు 83)
వృత్తి | ఆర్థోపెడిక్ సర్జన్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మోకాలి మార్పిడి శస్త్రచికిత్స |
జీవిత భాగస్వామి | సరోజ్ |
పురస్కారాలు | పద్మశ్రీ |
కందర్ప్ తుల్జశాంకర్ ధోలాకియా భారతీయ కీళ్ళ శస్త్రవైద్యుడు. అతను భారతదేశంలో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సకు మార్గదర్శకులలో ఒకడు.[1] 1920 ఆగస్టు 12న గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ లో జన్మించిన ధోలాకియా ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేసాడు.[1] భారత ప్రభుత్వం 1973లో ఆయనకు నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[2] అతను 83 సంవత్సరాల వయసులో 2004 జూన్ 17న మరణించారు.
- ↑ 1.0 1.1 "Dr. KT Dholakia: Pioneer of Joint Replacement Surgery in India" (PDF). Journal of The Association of Physicians of India. 2015. Retrieved June 6, 2015.
- ↑ "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on October 15, 2015. Retrieved November 11, 2014.