కె. తిప్పేస్వామి
స్వరూపం
కె. తిప్పేస్వామి | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1978 - 1983 | |||
ముందు | జి. సోమశేఖర్ | ||
---|---|---|---|
తరువాత | పామిశెట్టి రంగనాయకులు | ||
నియోజకవర్గం | హిందూపురం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1941 ఏప్రిల్ 6 పరిగి మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
మరణం | 2021 ఏప్రిల్ 11 | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ఎంఏ. లింగన్న |
కామగానహళ్లి తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1978లో హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కామగానహళ్లి తిప్పేస్వామి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పని చేసి 1978లో హిందూపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కె.నాగభూషణ రెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1983లో తిరిగి పోటీ చేసి ఓడిపోయాడు.
మరణం
[మార్చు]కామగానహళ్లి తిప్పేస్వామి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన స్వగృహంలో 2021 ఏప్రిల్ 11న మరణించాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (11 April 2021). "మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
- ↑ Eenadu (11 April 2021). "హిందూపురం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.