పామిశెట్టి రంగనాయకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పామిశెట్టి రంగనాయకులు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1983 - 1985
2004 - 2009
ముందు కె. తిప్పేస్వామి
సి. సి. వెంకట్రాముడు
తరువాత నందమూరి తారక రామారావు
అబ్దుల్ ఘని
నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1941 ఏప్రిల్ 6
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2021 జులై 3
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ[1]
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ

పామిశెట్టి రంగనాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983, 2004లో హిందూపురం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు.

మరణం

[మార్చు]

పామిశెట్టి రంగనాయకులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముద్దిరెడ్డిపల్లిలోని తన స్వగృహంలో 2021 జులై 3న మరణించాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. 10TV (24 February 2021). "హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణకు మరో షాక్ హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణకు మరో షాక్" (in telugu). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhra Jyothy (3 July 2021). "అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు మృతి" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  3. Eenadu (3 July 2021). "మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు మృతి". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.