Jump to content

కె. శివసేనా రెడ్డి

వికీపీడియా నుండి
కె. శివసేనా రెడ్డి

తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్‌
పదవీ కాలం
13 జులై 2024 - ప్రస్తుతం
ముందు ఈడిగ ఆంజనేయ గౌడ్

వ్యక్తిగత వివరాలు

జననం 4 డిసెంబర్ 1984
పెద్దగూడెం, వనపర్తి మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు శివపుల్లా రెడ్డి, కృష్ణవేణి
నివాసం హైదరాబాద్

కొత్తకాపు శివసేనా రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయనను 2024లో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ (సాట్స్‌) చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1][2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (17 March 2024). "కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. 37 మంది కాంగ్రెస్‌ నేతలకు పదవులు". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  2. The Hindu (17 March 2024). "Telangana government appoints chairpersons to 37 corporations" (in Indian English). Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.
  3. Andhrajyothy (9 January 2021). "యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా శివసేనారెడ్డి". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
  4. Sakshi (9 January 2021). "యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా శివసేనా రెడ్డి". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
  5. The Hindu (10 November 2023). "KC Venugopal spends entire night firefighting the dissidence and disgruntled" (in Indian English). Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.