కేతావత సోమ్‌లాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేతావత సోమ్‌లాల్
జననంఆకుతోటబావి, బొల్లేపల్లి, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా , తెలంగాణ
నివాస ప్రాంతంహబ్సిగూడ, హైదరాబాద్
వృత్తిరచయిత
మతంహిందూ

కేతావత సోమ్‌లాల్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎస్‌బీఐ ఉద్యోగి & రచయిత. ఆయన 2024లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం తరపున ఎంపికయ్యాడు.[1][2]

కేతావత సోమ్‌లాల్ భగవద్గీతలోని 701 శ్లోకాలను 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషిచేసి తెలుగు లిపిలో బంజారా భాషలోకి అనువదించి[3], బంజారా జాతి జాగృతి కోసం 200కి పైగా పాటలు రాశాడు.

జననం& విద్యాభాస్యం[మార్చు]

కేతావత సోమ్‌లాల్ తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, బొల్లేపల్లి గ్రామంలోని ఆకుతోటబావిలో జన్మించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (27 January 2024). "బంజారాలకు దక్కిన గౌరవం". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  2. Namaste Telangana (26 January 2024). "తెలంగాణ నేలన విరిసిన పద్మాలు.. యాదాద్రి శిల్పకారుడు ఆనందాచారికి పద్మశ్రీ పురస్కారం". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  3. Sakshi Education. "బంజారాభాషలో 'సోమ్‌లాల్‌' భగవద్గీత". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
  4. Namaste Telangana (28 January 2024). "బొల్లేపల్లికి అరుదైన గౌరవం.. ఒకే గ్రామంలో విరబూసిన పద్మాలు". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.