పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (2020-2029)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మశ్రీ
Padma Shri India IIIe Klasse.jpg
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌర
విభాగం సాధారణ
వ్యవస్థాపిత 1954
మొదటి బహూకరణ 1954
క్రితం బహూకరణ 2020
మొత్తం బహూకరణలు 220
బహూకరించేవారు భారత ప్రభుత్వం
నగదు బహుమతి ...
వివరణ ...
రిబ్బను IND Padma Shri BAR.png

పద్మశ్రీ పురస్కారం, భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం. 2020 - 2029 సంవత్సరాల మధ్య విజేతల వివరాలు ఇందులో నమోదు కాబడతాయి.[1][2][3][4]

2020 జాబితా[మార్చు]

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 గురు శషాధర్ ఆచార్య కళ జార్ఖండ్
2 డా యోగి ఏరోన్ వైద్యం ఉత్తరాఖండ్
3 జై ప్రకాష్ అగర్వాల్ వాణిజ్యం, పరిశ్రమ ఢిల్లీ
4 జగదీష్ లాల్ అహుజా సామాజిక సేవలు పంజాబ్
5 కాజీ మసుమ్ అక్తర్ సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్
6 శ్రీమతి గ్లోరియా అరీరా సాహిత్యం, విద్య బ్రెజిల్
7 ఖాన్ జహీర్‌ఖాన్ బక్తియార్ఖన్ క్రీడలు మహారాష్ట్ర
8 డా. పద్మావతి బందోపాధ్యాయ వైద్యం ఉత్తర ప్రదేశ్
9 డాక్టర్ సుశోవన్ బెనర్జీ వైద్యం పశ్చిమ బెంగాల్
10 డా. దిగంబర్ డౌన్ వైద్యం చండీగఢ్
11 డా. దమయంతి బేష్రా సాహిత్యం, విద్య ఒడిశా
12 పవార్ పోపాట్రావ్ భగుజీ సామాజిక సేవలు మహారాష్ట్ర
13 హిమ్మతా రామ్ భంభు సామాజిక సేవలు రాజస్థాన్
14 శ్రీ సంజీవ్ బిఖ్‌చందాని వాణిజ్యం, పరిశ్రమ ఉత్తర ప్రదేశ్
15 గఫుర్భాయ్ ఎం. బిలాఖియా వాణిజ్యం, పరిశ్రమ గుజరాత్
16 బాబ్ బ్లాక్‌మన్ ప్రజా వ్యవహారాలు యునైటెడ్ కింగ్‌డమ్
17 శ్రీమతి ఇందిరా పిపి బోరా కళ అస్సాం
18 మదన్ సింగ్ చౌహాన్ కళ ఛత్తీస్‌గఢ్
19 శ్రీమతి ఉషా చౌమర్ సామాజిక సేవ రాజస్థాన్
20 లిల్ బహదూర్ చెత్తరి సాహిత్యం, విద్య అస్సాం
21 శ్రీమతి. లలిత & శ్రీమతి. సరోజా చిదంబరం కళ తమిళనాడు
22 డా. వజీరా చిత్రసేన కళ శ్రీలంక
23 డా. పురుషోత్తం దాధీచ్ కళ మధ్యప్రదేశ్
24 ఉత్సవ్ చరణ్ దాస్ కళ ఒడిశా
25 ప్రొ. ఇంద్ర దస్నాయకే (మరణానంతరం) సాహిత్యం, విద్య శ్రీలంక
26 హెచ్‌ఎం దేశాయ్ సాహిత్యం, విద్య గుజరాత్
27 మనోహర్ దేవదాస్ కళ తమిళనాడు
28 కుమారి పోయినం బెంబేమ్ దేవి క్రీడలు మణిపూర్
29 శ్రీమతి లియా డిస్కిన్ సామాజిక సేవ బ్రెజిల్
30 ఎంపి గణేష్ క్రీడలు కర్ణాటక
31 డా. బెంగళూరు గంగాధర్ వైద్యం కర్ణాటక
32 డా. రామన్ గంగాఖేద్కర్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర
33 బారీ గార్డినర్ ప్రజా వ్యవహారాలు యునైటెడ్ కింగ్‌డమ్
34 చేవాంగ్ మోటప్ గోబా వాణిజ్యం, పరిశ్రమ లడఖ్
35 భారత్ గోయెంకా వాణిజ్యం, పరిశ్రమ కర్ణాటక
36 యడ్ల గోపాలరావు నాటకరంగం ఆంధ్రప్రదేశ్
37 మిత్రభాను గౌంటియా కళ ఒడిశా
38 శ్రీమతి తులసి గౌడ సామాజిక సేవ కర్ణాటక
39 సుజోయ్ కె. గుహా సైన్స్, ఇంజనీరింగ్ బీహార్
40 శ్రీమతి హరేకాల హజబ్బా సామాజిక సేవ కర్ణాటక
41 ఎనాముల్ హక్ పురావస్తు శాస్త్రం బంగ్లాదేశ్
42 మధు మన్సూరి హస్ముఖ్ కళ జార్ఖండ్
43 అబ్దుల్ జబ్బర్ (మరణానంతరం) సామాజిక సేవ మధ్యప్రదేశ్
44 బిమల్ కుమార్ జైన్ సామాజిక సేవ బీహార్
45 శ్రీమతి మీనాక్షి జైన్ సాహిత్యం, విద్య ఢిల్లీ
46 నేమ్నాథ్ జైన్ వాణిజ్యం, పరిశ్రమ మధ్యప్రదేశ్
47 శ్రీమతి శాంతి జైన్ కళ బీహార్
48 సుధీర్ జైన్ సైన్స్, ఇంజనీరింగ్ గుజరాత్
49 బెనిచంద్ర జమాటియా సాహిత్యం, విద్య త్రిపుర
50 కెవి సంపత్ కుమార్, శ్రీమతి విదుషి జయలక్ష్మి కెఎస్ సాహిత్యం, విద్య, జర్నలిజం కర్ణాటక
51 కరణ్ జోహార్ కళ మహారాష్ట్ర
52 డా. లీలా జోషి వైద్యం మధ్యప్రదేశ్
53 శ్రీమతి సరిత జోషి కళ మహారాష్ట్ర
54 సి. కమ్లోవా సాహిత్యం, విద్య మిజోరం
55 డాక్టర్ రవి కన్నన్ వైద్యం అస్సాం
56 శ్రీమతి ఏక్తా కపూర్ సినిమా మహారాష్ట్ర
57 యాజ్ది నౌషిర్వాన్ కరంజియా కళ గుజరాత్
58 నారాయణ్ జె. జోషి కారయల్ సాహిత్యం, విద్య గుజరాత్
59 డా. నరీందర్ నాథ్ ఖన్నా వైద్యం ఉత్తర ప్రదేశ్
60 నవీన్ ఖన్నా సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ
61 ఎస్పీ కొఠారి సాహిత్యం, విద్య యు.ఎస్.ఏ
62 వి.కె. మునుసామి కృష్ణపక్తర్ కళ పుదుచ్చేరి
63 ఎంకే కుంజోల్ సామాజిక సేవ కేరళ
64 మన్మోహన్ మహాపాత్ర (మరణానంతరం) కళ ఒడిశా
65 ఉస్తాద్ అన్వర్ ఖాన్ మంగ్నియార్ కళ రాజస్థాన్
66 శ్రీ కట్టుంగల్ సుబ్రమణ్యం మనీలాల్ సైన్స్, ఇంజనీరింగ్ కేరళ
67 మున్నా మాస్టర్ కళ రాజస్థాన్
68 ప్రొ. అభిరాజ్ రాజేంద్ర మిశ్రా సాహిత్యం, విద్య హిమాచల్ ప్రదేశ్
69 శ్రీమతి బినపాని మొహంతి సాహిత్యం, విద్య ఒడిశా
70 డాక్టర్ అరుణోదయ్ మొండల్ వైద్యం పశ్చిమ బెంగాల్
71 డా. పృథ్వీంద ముఖర్జీ సాహిత్యం, విద్య ఫ్రాన్స్
72 సత్యనారాయణ ముండయూర్ సామాజిక సేవ అరుణాచల్ ప్రదేశ్
73 మనీలాల్ నాగ్ కళ పశ్చిమ బెంగాల్
74 ఎన్. చంద్రశేఖరన్ నాయర్ సాహిత్యం, విద్య కేరళ
75 డా. టెట్సు నకామురా (మరణానంతరం) సామాజిక సేవ ఆఫ్ఘనిస్తాన్
76 శివ దత్ నిర్మోహి సాహిత్యం, విద్య జమ్మూ కాశ్మీర్
77 పు లాల్బియక్తా పచువా సాహిత్యం, విద్య, జర్నలిజం మిజోరం
78 శ్రీమతి మూజిక్కల్ పంకజాక్షి కళ కేరళ
79 డా. ప్రశాంత కుమార్ పట్టానాయిక్ సాహిత్యం, విద్య యు.ఎస్.ఏ
80 జోగేంద్ర నాథ్ ఫుకాన్ సాహిత్యం, విద్య అస్సాం
81 శ్రీమతి రాహిబాయి సోమ పోపెరే వ్యవసాయం మహారాష్ట్ర
82 యోగేశ్ ప్రవీణ్ సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
83 జితు రాయ్ క్రీడలు ఉత్తర ప్రదేశ్
84 తరుణదీప్ రాయ్ క్రీడలు సిక్కిం
85 ఎస్.రామకృష్ణన్ సామాజిక సేవ తమిళనాడు
86 శ్రీమతి రాణి రాంపాల్ క్రీడలు హర్యానా
87 శ్రీమతి కంగనా రనౌత్ సినిమా మహారాష్ట్ర
88 దలైవై చలపతి రావు కళ ఆంధ్రప్రదేశ్
89 షాబుద్దీన్ రాథోడ్ సాహిత్యం, విద్య గుజరాత్
90 కళ్యాణ్ సింగ్ రావత్ సామాజిక సేవ ఉత్తరాఖండ్
91 చింతల వెంకట్ రెడ్డి వ్యవసాయం తెలంగాణ
92 శ్రీమతి డా. శాంతి రాయ్ వైద్యం బీహార్
93 రాధమ్మోహన్, శ్రీమతి సబర్మతి వ్యవసాయం ఒడిశా
94 బటకృష్ణ సాహూ పశుసంవర్ధక ఒడిశా
95 శ్రీమతి ట్రినిటీ సైయో వ్యవసాయం మేఘాలయ
96 అద్నాన్ సామి సినిమా మహారాష్ట్ర
97 విజయ్ సంకేశ్వర్ వాణిజ్యం, పరిశ్రమ కర్ణాటక
98 డా. కుషల్ కొన్వర్ శర్మ వైద్యం అస్సాం
99 సయీద్ మెహబూబ్ షా ఖాద్రి అలియాస్ సయ్యద్భాయ్ సామాజిక సేవ మహారాష్ట్ర
100 మహ్మద్ షరీఫ్ సామాజిక సేవ ఉత్తర ప్రదేశ్
101 శ్యామ్ సుందర్ శర్మ కళ బీహార్
102 డా. గురుదీప్ సింగ్ వైద్యం గుజరాత్
103 రామ్‌జీ సింగ్ సామాజిక సేవ బీహార్
104 వశిష్ఠ నారాయణ్ సింగ్ (మరణానంతరం) సైన్స్, ఇంజనీరింగ్ బీహార్
105 దయా ప్రకాష్ సిన్హా కళ ఉత్తర ప్రదేశ్
106 డా. సాంద్ర దేసా సౌజా వైద్యం మహారాష్ట్ర
107 శ్రీ భాష్యం విజయసారథి సాహిత్యం, విద్య తెలంగాణ
108 శ్రీమతి కాలే షాబీ మహబూబ్, షేక్ మహాబూబ్ సుబానీ కళ తమిళనాడు
109 జావేద్ అహ్మద్ తక్ సామాజిక సేవ జమ్మూ కాశ్మీర్
100 ప్రదీప్ తలప్పిల్ సైన్స్, ఇంజనీరింగ్ తమిళనాడు
111 యేషే డోర్జీ తోంగ్చి సాహిత్యం, విద్య అరుణాచల్ ప్రదేశ్
112 రాబర్ట్ థుర్మాన్ సాహిత్యం, విద్య యు.ఎస్.ఏ
113 అగస్ ఇంద్ర ఉదయనా సామాజిక సేవ ఇండోనేషియా
114 హరీష్ చంద్ర వర్మ సైన్స్, ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్
115 సుందరం వర్మ సామాజిక సేవ రాజస్థాన్
116 డా. రోమేష్ టెక్చంద్ వాధ్వానీ వాణిజ్యం, పరిశ్రమ యు.ఎస్.ఏ
117 సురేష్ వాడ్కర్ కళ మహారాష్ట్ర
118 ప్రేమ్ వాట్సా వాణిజ్యం, పరిశ్రమ కెనడా

2021 జాబితా[5][మార్చు]

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 గులాం అహ్మద్ కళ ఉత్తర ప్రదేశ్
2 పి.అనిత క్రీడలు తమిళనాడు
3 అన్నవరపు రామస్వామి కళ ఆంధ్రప్రదేశ్
4 సుబ్బు ఆరుముగం కళ తమిళనాడు
5 ఆశావాది ప్రకాశరావు సాహిత్యం, విద్య ఆంధ్రప్రదేశ్
6 భురి బాయి కళ మధ్యప్రదేశ్
7 రాధే శ్యామ్‌ బార్లె కళ ఛత్తీస్‌గఢ్
8 ధర్మనారాయణ్ బర్మ సాహిత్యం,విద్య పశ్చిమ బెంగాల్
9 లక్ష్మీ బారువా సామాజిక సేవ అస్సాం
10 బీరేన్ కుమార్ బసక్ కళ పశ్చిమ బెంగాల్
11 రజనీ బెక్తర్ వాణిజ్యం, పరిశ్రమ పంజాబ్
12 పీటర్ బ్రూక్ కళ యునైటెడ్ కింగ్‌డమ్
13 సంగ్‌ఖూమీ బువల్‌ఛూక్ సామాజిక సేవ మిజోరం
14 గోపీరాం బర్గైన్ బురభకత్ కళ అస్సాం
15 బిజోయ చక్రవర్తి ప్రజా వ్యవహారాలు అస్సాం
16 సుజీత్ ఛట్టోపాధ్యాయ్ సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్
17 జగదీష్ చౌదరి (మరణానంతరం) సామాజిక సేవ ఉత్తర ప్రదేశ్
18 సుల్‌త్రిం ఛోంజోర్ సామాజిక సేవ లడఖ్
19 మౌమా దాస్ క్రీడలు పశ్చిమ బెంగాల్
20 శ్రీకాంత్ దతర్ సాహిత్యం, విద్య అమెరికా సంయుక్త రాష్ట్రాలు
21 నారాయణ్ దేబ్‌నాథ్ కళ పశ్చిమ బెంగాల్
22 చుట్ని దేవి సామాజిక సేవ జార్ఖండ్
23 దులారి దేవి కళ బీహార్
24 రాధే దేవి కళ మణిపూర్
25 శాంతిదేవి సామాజిక సేవ ఒరిస్సా
26 వాయన్ డిబియా కళ ఇండోనేషియా
27 దాదుదాన్ గడావి సాహిత్యం, విద్య గుజరాత్
28 పరశురాం ఆత్మారాం గంగవానే కళ మహారాష్ట్ర
29 జై భగవాన్ గోయల్ సాహిత్యం, విద్య హర్యానా
30 జగదీష్ చంద్ర హల్దార్ సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్
31 మంగళ్ సింగ్ హజోవరి సాహిత్యం, విద్య గుజరాత్
32 అన్షు జంసేన క్రీడలు అరుణాచల్ ప్రదేశ్
33 పూర్ణమసి జాని కళ ఒరిస్సా
34 బి.మంజమ్మ జోగాటి కళ కర్ణాటక
35 దామోదరన్ కైతప్రం కళ కేరళ
36 నామ్‌దేవ్ సి. కాంబ్లే సాహిత్యం, విద్య మహారాష్ట్ర
37 మహేష్ భాయ్ & నరేష్ భాయ్ కానొదియ (మరణానంతరం) కళ గుజరాత్
38 రజత్ కుమార్ కార్ సాహిత్యం, విద్య ఒరిస్సా
39 రంగసామి లక్ష్మీనారాయణ కాశ్యప్ సాహిత్యం, విద్య కర్ణాటక
40 ప్రకాష్ కౌర్ సామాజిక సేవ పంజాబ్
41 నికొలాస్ కజానస్ సాహిత్యం, విద్య గ్రీస్
42 కె.కేశవసామి కళ పుదుచ్చేరి
43 గులాం రసూల్ ఖాన్ కళ జమ్మూ కాశ్మీరు
44 లఖా ఖాన్ కళ రాజస్థాన్
45 సంజిదా ఖాతూన్ కళ బంగ్లాదేశ్
46 వినాయక్ విష్ణు ఖేదేకర్ కళ గోవా
47 నిరూ కుమార్ సామాజిక సేవ ఢిల్లీ
48 లాజవంతి కళ పంజాబ్
49 రతన్ లాల్ సైన్స్, ఇంజనీరింగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
50 అలీ మానిక్‌ఫన్ ఇతరములు- ప్రాథమిక ఆవిష్కరణలు లక్షద్వీప్
51 రామచంద్ర మాంజి కళ బీహార్
52 దులాల్ మాంకి కళ అస్సాం
53 నానాద్రో బి మారక్ వ్యవసాయం - ఇతరాలు మేఘాలయ
54 రూబెన్ మషాంగ్వా కళ మణిపూర్
55 చంద్రకాంత్ మెహతా సాహిత్యం, విద్య గుజరాత్
56 రతన్ లాల్ మిట్టల్ వైద్యం పంజాబ్
57 మాధవన్ నంబియార్ క్రీడలు కేరళ
58 శ్యామ్‌ సుందర్ పలివల్ సామాజిక సేవ రాజస్థాన్
59 చంద్రకాంత్ శంభాజీ పాండవ్ వైద్యం ఢిల్లీ
60 జె.ఎన్.పాండే (మరణానంతరం) వైద్యం ఢిల్లీ
61 సాలమన్ పాపయ్య సాహిత్యం, విద్య, జర్నలిజం తమిళనాడు
62 పప్పామాళ్ ఇతరములు - వ్యవసాయం తమిళనాడు
63 కృష్ణమోహన్ పథి వైద్యం ఒరిస్సా
64 జస్వంతి బెన్ జమునాదాస్ పొపట్ వాణిజ్యం, పరిశ్రమ మహారాష్ట్ర
65 గిరిష్ ప్రభునె సామాజిక సేవ మహారాష్ట్ర
66 నందా ప్రస్తి సాహిత్యం, విద్య ఒరిస్సా
67 కె.కె.రామచంద్ర పులవర్ కళ కేరళ
68 బాలన్ పుతేరి సాహిత్యం, విద్య కేరళ
69 బిరుబల రభా సామాజిక సేవ అస్సాం
70 గుస్సాడీ కనకరాజు కళ (గుస్సాడీ నృత్యం) తెలంగాణ
71 బాంబే జయశ్రీ రామనాథ్ కళ తమిళనాడు
72 సత్యారాం రియాంగ్ కళ త్రిపుర
73 ధనంజయ్ దివాకర్ సగ్దేవ్ వైద్యం కేరళ
74 అశోక్ కుమార్ సాహు వైద్యం ఉత్తర్ ప్రదేశ్
75 భూపేంద్రకుమార్ సింగ్ సంజయ్ వైద్యం ఉత్తరాఖండ్
76 సింధుభాయ్ సప్కల్ సామాజిక సేవ మహారాష్ట్ర
77 చమన్‌లాల్ సప్రూ (మరణానంతరం) సాహిత్యం, విద్య జమ్ము కాశ్మీరు
78 రోమన్ శర్మ సాహిత్యం, విద్య, జర్నలిజం అస్సాం
79 ఇమ్రాన్ షా సాహిత్యం, విద్య అస్సాం
80 ప్రేం చంద్ శర్మ ఇతరములు - వ్యవసాయం ఉత్తరాఖండ్
81 అర్జున్ సింగ్ షెకావత్ సాహిత్యం, విద్య రాజస్థాన్
82 రాం యత్న శుక్లా సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
83 జితేందర్ సింగ్ షంతి సామాజిక సేవ ఢిల్లీ
84 కర్తార్ పరశురామ సింగ్ కళ హిమాచల్ ప్రదేశ్
85 కర్తార్ సింగ్ కళ పంజాబ్
86 దిలీప్ కుమార్ సింగ్ వైద్యం బీహార్
87 చంద్రశేఖర్ సింగ్ ఇతరములు - వ్యవసాయం ఉత్తర్ ప్రదేశ్
88 సుధా హరినారాయణ్ సింగ్ క్రీడలు ఉత్తర ప్రదేశ్
89 వీరేందర్ సింగ్ క్రీడలు హర్యానా
90 మృదులా సిన్హా (మరణానంతరం) సాహిత్యం, విద్య బీహార్
91 కె.సి.శివశంకరన్ (మరణానంతరం) కళ తమిళనాడు
92 కమలీ సోరెన్ సామాజిక సేవ పశ్చిమ బెంగాల్
93 మరాచి సుబ్బురామన్ సామాజిక సేవ తమిళనాడు
94 పి.సుబ్రమణియన్ (మరణానంతరం) వాణిజ్యం, పరిశ్రమ తమిళనాడు
95 నిడుమోలు సుమతి కళ ఆంధ్రప్రదేశ్
96 కపిల్ తివారి సాహిత్యం, విద్య మధ్యప్రదేశ్
97 ఫాదర్ వాలేస్ సాహిత్యం, విద్య స్పెయిన్
98 తిరువేంగడం వీరరాఘవన్ (మరణానంతరం) వైద్యం తమిళనాడు
99 శ్రీధర్ వెంబు వాణిజ్యం, పరిశ్రమ తమిళనాడు
100 కె.వై.వెంకటేష్ క్రీడలు కర్ణాటక
101 ఉషా యాదవ్ సాహిత్యం, విద్య ఉత్తర్ ప్రదేశ్
102 కల్నల్ ఖాజీ సజ్జాద్ అలీ జహీర్ ప్రజా వ్యవహారాలు బంగ్లాదేశ్

మూలాలు[మార్చు]

  1. DelhiJanuary 25, India Today Web Desk New; January 26, 2020UPDATED:; Ist, 2020 02:19. "Govt announces names of 118 Padma Shri awardees on Republic Day eve | See full list". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-09-06.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. Raj (2020-01-26). "పద్మ అవార్డు గ్రహీతల పూర్తి జాబితా". www.hmtvlive.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-06.
  3. "పద్మ అవార్డ్స్ 2020 : జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు మరణానంతరం పద్మ విభూషణ్.. పీవీ సింధుకు పద్మభూషణ్". BBC News తెలుగు. Retrieved 2020-09-06.
  4. "Vyoma Telugu Current Affairs articles". www.vyoma.net (in ఇంగ్లీష్). Retrieved 2020-09-06.
  5. "పద్మ అవార్డులు: 2021" (PDF). మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్. భారత ప్రభుత్వం. Retrieved 26 January 2021.

వెలుపలి లంకెలు[మార్చు]