సుభద్రా దేవి
స్వరూపం
సుభద్రా దేవి | |
---|---|
జననం | సేలంపూర్, బీహార్, భారతదేశం |
వృత్తి | పెయింటర్, సామాజిక కార్యకర్త |
ఉద్యమం | పేపర్‌మేకింగ్ ఆర్ట్ |
పురస్కారాలు | పద్మశ్రీ (2023) |
సుభద్రా దేవి బీహార్‌కు చెందిన మిథిలియా కళాకారిణి. ఆమె మధుబని పెయింటింగ్‌కు ప్రసిద్ధి చెందింది. ఆమె మిథిలా కళా వికాస్ సమితి పోషకురాలు. ఆమెకు 2023లో భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది.[1][2]
ఆమె ఆర్ట్ వర్క్ "అరటితోటలో రాధాకృష్ణులు" బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె 1941లో బీహార్‌లోని మధుబనిలో జన్మించింది. మధుబని జిల్లాలోని సేలంపూర్ గ్రామంలో పెరిగింది. ఆమె చిన్నతనంలో ఇతరులను చూడటం ద్వారా పేపియర్-మాచే కళాకృతిని నేర్చుకుంది.[4] ఈ కళ కాగితపు గుజ్జు(pulp)తో బొమ్మలను తయారుచేయడానికి సంబంధించినది.
పేపర్ మాచే ఆర్ట్‌లో అత్యుత్తమ పనికి ప్రసిద్ధి చెందిన ఆమె 1970 నుండి ఇప్పటి వరకు చురుకుగా ఉంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Padma Awards 2023: Meet awardees honoured in the field of art". The Indian Express (in ఇంగ్లీష్). 2023-01-26. Retrieved 2023-01-30.
- ↑ Sheezan Nezami (Jan 26, 2023). "Anand, Subhadra, Kapil Selected For Padma Shri | Patna News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-30.
- ↑ "drawing | British Museum". The British Museum (in ఇంగ్లీష్). Retrieved 2023-01-29.
- ↑ News8Plus (2023-01-26). "Madhubani's 82-year-old Subhadra gets Padma Shri, in childhood she learned papier-mâché art by watching others, now famous abroad - News8Plus-Realtime Updates On Breaking News & Headlines" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2023-01-29. Retrieved 2023-01-29.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Collections Online | British Museum". www.britishmuseum.org. Retrieved 2023-01-29.