Jump to content

హిమ్మత్ రామ్ భంభు

వికీపీడియా నుండి
హిమ్మత్ రామ్ భంభు
జననం
హిమ్మత్ రామ్ భంభు

(1956-02-14)1956 ఫిబ్రవరి 14
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సామాజిక కార్యకర్త
పురస్కారాలుపద్మశ్రీ (2020)
రాజీవ్ గాంధీ పర్యావరణ పరిరక్షణ పురస్కారం (2014)
రాజస్థాన్ రాష్ట్ర అమృతా దేవి విష్నోయి పురస్కారం (2003)

హిమ్మత్ రామ్ భంభు (జననం 14 ఫిబ్రవరి 1956) ప్రకృతి కార్యకర్త, వన్యప్రాణి సంరక్షకుడు, పర్యావరణ కార్యకర్త. [1] భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ ని అందుకున్నాడు. [2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

భంభు 1956 ఫిబ్రవరి 14న రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా సుఖాసి గ్రామంలో జన్మించాడు. [3]

సామాజిక సేవ

[మార్చు]

భంభు చెట్లను నాటడం, పక్షులు, వన్యప్రాణులను సంరక్షించడం, అటవీ సంరక్షణలో నిమగ్నమయ్యాడు. [4]

అవార్డులు

[మార్చు]
  • పద్మశ్రీ (2020)
  • రాజీవ్ గాంధీ పర్యావరణ పరిరక్షణ పురస్కారం (2014) [5]
  • రాజస్థాన్ రాష్ట్ర అమృతా దేవి విష్నోయి పురస్కారం (2003)

మూలాలు

[మార్చు]
  1. "राजस्थान के ट्री- मैन हिम्मताराम की मेहनत और हिम्मत को मिला है पद्मश्री सम्मान". Dainik Jagran (in హిందీ). Retrieved 2021-12-19.
  2. "Padma Awards 2020 Announced". pib.gov.in. Retrieved 2021-12-19.
  3. "जानिए कौन हैं पद्मश्री तक पहुंचने वाले हिम्मताराम भाम्भू, जिनसे राष्ट्रपति भी कर चुके हैं चर्चा | padamshri awardee Himmataram Bhambhu : Himmat ram Bhambhu Rajasthan". Patrika News (in హిందీ). 2020-01-26. Retrieved 2021-12-19.
  4. "ई कॉन्क्लेव". Zee News (in హిందీ). Retrieved 2021-12-19.
  5. "Conservationist Himmat Ram Bhambhu wins Padma Shri". India CSR Network (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-26. Retrieved 2021-12-19.