మునీశ్వర్ చందర్ దావర్
స్వరూపం
మునీశ్వర్ చందర్ దావర్ | |
---|---|
జననం | 1946 జనవరి 16 పంజాబ్, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | 20 రూపాయల వైద్యుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | వైద్యుడు |
పురస్కారాలు | పద్మశ్రీ (2023) |
మునీశ్వర్ చందర్ దావర్ (జననం 1946 జనవరి 16) భారతీయ వైద్యుడు. ఇరవై రూపాయలతో అవసరమైన వారికి చికిత్స చేయడంలో అతను ప్రసిద్ధి చెందాడు. వైద్య రంగంలో అతను చేసిన కృషికి గాను 2023లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.[1][2][3]
ప్రారంభ జీవితం, విద్య
[మార్చు]దావర్ 1946 జనవరి 16న భారతదేశంలోని పంజాబ్ లో జన్మించాడు. భారతదేశం, పాకిస్తాన్ విభజన తరువాత అతను పంజాబ్ జలంధర్ వెళ్లాడు. అతని పాఠశాల విద్య జలంధర్ లో సాగింది. అతను 1967లో జబల్పూర్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.[3]
కెరీర్
[మార్చు]1971లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో సైన్యంలో వైద్యుడిగా చేరడం ద్వారా దావర్ తన వృత్తిని ప్రారంభించాడు. 1972లో అతను జబల్పూర్ లో తన ప్రాక్టీస్ ను ప్రారంభించాడు. రెండు రూపాయలు వసూలు చేసేవాడు. మార్చి 2022లో, అతను తన రుసుమును ఇరవై రూపాయలకు పెంచాడు.[4][5]
అవార్డులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Padma Shri awardee doctor MC Dawar treats patients for Just Rs 20 in Madhya Pradesh". The Economic Times. Retrieved 2023-01-27.
- ↑ "Madhya Pradesh doctor who treats people for Rs 20 gets Padma Shri honour". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-01-27.
- ↑ 3.0 3.1 "Jabalpur doctor MC Dawar who treats people for just Rs 20 conferred with Padma Shri | Bhopal News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Jan 26, 2023. Retrieved 2023-01-27.
- ↑ "Meet Dr MC Dawar Madhya Pradesh Doctor Who Treats People For Rs 20 Conferred With Padma Shri". www.india.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-27.
- ↑ "Madhya Pradesh doctor who treats patients for ₹20 honoured with Padma Shri". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-01-26. Retrieved 2023-01-27.
- ↑ जबलपुर, अजय त्रिपाठी. "20 रुपए में इलाज करने वाले डॉ. एमसी डावर को पद्मश्री सम्मान, 1971 के जंग में दे चुके हैं सेवा". ABP News (in హిందీ). Retrieved 2023-01-27.