బెనిచంద్ర జమాటియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెనిచంద్ర జమాటియా
జననం1930
త్రిపుర (సంస్థానంలో), బ్రిటిష్ ఇండియా
మరణం2020 డిసెంబరు 14(2020-12-14) (వయసు 89–90)
వృత్తిరచయిత, బౌల్ సింగర్
జీవిత భాగస్వామిదుర్గామతి జమాటియా
పిల్లలు9
పురస్కారాలుపద్మశ్రీ (2020)

బెనిచంద్ర జమాటియా (1930 – 14 డిసెంబర్ 2020) [2] త్రిపురి భారతీయ జానపద రచయిత, సాహిత్యవేత్త, త్రిపురలో సాహిత్యం, విద్యా రంగాలకు చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. మొదటిసారిగా కోక్ బోరోక్ భాషలో పశ్చిమ బెంగాల్ బౌల్ గాన సంప్రదాయాన్ని పరిచయం చేసిన ఘనత ఆయనదే. [3] 2020లో ఆయనకు భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ (2020) లభించింది. [4] అతను 14 డిసెంబర్ 2020న తన స్వగృహంలో మరణించాడు.

జీవిత చరిత్ర

[మార్చు]

బెనిచంద్ర జమాటియా త్రిపురలోని గోమతి జిల్లా మహారాణిలో పదసింగ్ జమాటియా, సుచిత్రలకు జన్మించారు. అతను చిన్నతనంలోనే అతని తల్లి కోక్బోరోక్ భాషలో పురాణాల కథలను అతనికి వివరించింది. అతను తన జీవితాన్ని వ్యవసాయం, పశువుల పెంపకం చెపట్టడం ద్వారా గడిపాడు.

అవార్డులు

[మార్చు]
  • పద్మశ్రీ (2020) [5]

మూలాలు

[మార్చు]
  1. "Padma Shree Beni Chandra Jamatia breathed his last, Chief Minister condoles says it's a great loss for the state". Retrieved 14 December 2020.[permanent dead link]
  2. Emma (2020-12-14). "Benichandra Jamatia Funeral, Obituary, Bio, Death". Funeral Near Me (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-12-25.
  3. "Tripura tribal folk writer Benichandra Jamatia accorded Padma Shri award". The Indian Express (in ఇంగ్లీష్). 2020-01-26. Retrieved 2021-12-25.
  4. "Sushma Swaraj | Arun Jaitley: Arun Jaitley, Sushma Swaraj, George Fernandes given Padma Vibhushan posthumously. Here's full list of Padma award recipients". The Economic Times. Retrieved 2021-12-25.
  5. "Tripura: Padma Shri awardee Beni Chandra Jamatia passes away". thenortheasttoday.com. 2020-12-14. Archived from the original on 2021-12-25. Retrieved 2021-12-25.