Jump to content

రంజాన్ ఖాన్

వికీపీడియా నుండి
రంజాన్ ఖాన్
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుమున్నా మాస్టర్
పౌరసత్వంభారతదేశం
వృత్తిభారతీయ గాయకుడు, సమాజ సేవకుడు
Notable work(s)శ్రీ శ్యాం సురభి వందన
పిల్లలుఫిరోజ్ ఖాన్ (కుమారుడు)
పురస్కారాలుపద్మశ్రీ(2020)

మున్నా మాస్టర్ గా ప్రసిద్ధి చెందిన రంజాన్ ఖాన్, భారతీయ గాయకుడు, సామాజిక కార్యకర్త. అతను భజనలు పాడతాడు. ఆవులను సంరక్షిస్తారు.[1][2] అతను రాజస్థాన్ లోని జైపూర్ జిల్లా చెందినవాడు. కళలకు అతను చేసిన కృషికి గాను 2020లో భారతదేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించబడ్డారు.[3]

జీవితం

[మార్చు]

తన కుమారుడు ఫిరోజ్ ఖాన్ ను 2019 నవంబర్లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క సంస్కృత విద్యా ధర్మ విజ్ఞాన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించడంపై వివాదం చెలరేగిన తరువాత ఖాన్ ఆవులు, కృష్ణ-భక్తి పట్ల తన అంకితభావంతో వెలుగులోకి వచ్చాడు. అతను సంస్కృత భాష శాస్త్రి డిగ్రీని కలిగి ఉన్నాడు.[4] అతను శ్రీ శ్యామ్ సురభీ వందన అనే పుస్తకాన్ని రచించాడు.[5]

అవార్డులు, గుర్తింపు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Credit goes to 'gau mata' for my Padma Shri: Bhajan singer Munna master". Zee Business. January 27, 2020.
  2. "जानें- कौन हैं गोसेवा करने वाले मुन्ना मास्टर जिन्हें मिलेगा पद्मश्री". Aaj Tak. January 26, 2020.
  3. "I owe the coveted award to gau seva: Padma Shri awardee Ramzan Khan". Outlook. January 27, 2020.
  4. Bhura, Sneha (30 Nov 2019). "Rights and rituals". The Week. Retrieved 2020-04-14.
  5. "BHU में संस्कृत प्रोफेसर फिरोज खान को झेलना पड़ा था भारी विरोध, उनके पिता को भी पद्म श्री सम्मान" (in హిందీ). Jansatta. January 26, 2020.