మంగళ్ సింగ్ హజోవరి
Appearance
మంగళ్ సింగ్ హజోవరి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | సిల్బరి, అస్సాం, భారతదేశం | 1954 మార్చి 2
వృత్తి | కవి |
భాష | బోడో భాష |
జాతీయత | భారతీయుడు |
విషయం | కవిత్వం |
గుర్తింపునిచ్చిన రచన | జియుని ముక్తంగ్ బిసోమ్బి అర్వ్ అరో |
పురస్కారాలు | సాహిత్య అకాడమీ అవార్డు(2005)
[1] పద్మశ్రీ పురస్కారం (2021) |
మంగళ్ సింగ్ హజోవరి భారతీయ బోడో భాషా కవి. 2005లో "జియుని ముక్తంగ్ బిసోమ్బి అర్వ్ అరోజ్" అనే కవితా రచనకు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. [2] భారత ప్రభుత్వం ఆయనకు 2021లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. [3] [4]
జననం
[మార్చు]మంగళ్ సింగ్ హజోవరి 1954 మార్చి 2న భారతదేశంలోని అస్సాంలో జన్మించాడు.
పురస్కారాలు
[మార్చు]- సాహిత్య అకాడమీ అవార్డు
- పద్మశ్రీ పురస్కారం (2021)
మూలాలు
[మార్చు]- ↑ Zee News (22 December 2005). "22 get Sahitya Akademi Awards" (in ఇంగ్లీష్). Archived from the original on 26 ఆగస్టు 2018. Retrieved 26 August 2018.
- ↑ "The Hindu : National : 23, including 4 novelists, get Sahitya Akademi award". web.archive.org. 2009-09-06. Archived from the original on 2009-09-06. Retrieved 2022-01-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "22 get Sahitya Akademi Awards". Zee News (in ఇంగ్లీష్). 2005-12-22. Archived from the original on 2022-01-02. Retrieved 2022-01-02.
- ↑ "అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కు మరణానంతరం పద్మభూషణ్ పురస్కారం". News Track (in Telugu). 2021-01-26. Retrieved 2022-01-02.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)