కేశినేనివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"కేశినేనివారిపాలెం" ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 523 183., ఎస్.టి.డి.కోడ్ = 08592.

ఈ గ్రామం చదలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014. జూన్-26; 1వ పేజీ.