Jump to content

ఆకాశమల్లి

వికీపీడియా నుండి
(కొండమల్లెలు నుండి దారిమార్పు చెందింది)

Millingtonia
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Millingtonia

Species:
M. hortensis
Binomial name
Millingtonia hortensis
Synonyms

Bignonia suberosa Roxb.


ఆకాశమల్లి (లాటిన్ Millingtonia hortensis) పుష్పించే మొక్కలలో ద్విదళబీజాలకు చెందిన పూల మొక్క.

వర్ణన

[మార్చు]

ఇవి పొడుగాటి వృక్షాలు. వీటి ఆకులు ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలలో ఈ చెట్టు పూలను పూస్తుంది. గుత్తులు,గుత్తులుగా పొడుగు కాడలున్న తెల్లని పూలు పూస్తాయి ఈ పూలు మంచి సువాసన కలిగి ఉంటాయి. ఈ పూలు చాలా అందంగా ఉంటాయి. ఆకాశమల్లి పూలను కొండమల్లెలు, కాగడామల్లి, పొన్నాయిపూలు, సన్నాయిపూలు, మొల్లపూలు, కాడమల్లి అని కూడా పిలుస్తారు. ఈ పూలను నోట్లో పెట్టుకొని పీలిస్తే తేనె వస్తుంది. వీటిని చిన్న పిల్లలు ఏరుకొని జడలు అల్లుకునేవారు.

గ్యాలరీ

[మార్చు]


మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]