కొండరెడ్ల మామిడి కొత్త నృత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖమ్మం జిల్లాలోని గిరిజన రైతులు (కొండరెడ్లు, బైసన్‌రెడ్లు) మామిడి పంట చేతికి వచ్చే సమయానికి ముత్యాలమ్మ, కొండదేవత వంటి దేవతలను పూజిస్తూ ఈ నృత్యం చేస్తారు. గుస్సాడీ నృత్యంలోని కళాకారులు వేషాలు వేయగా ఈ నృత్యంలో ఎలాంటి వేషాలు వేయరు. [1]

మూలాలు[మార్చు]

  1. కొండరెడ్ల మామిడి కొత్త. "తెలంగాణ జానపద నృత్యాలు". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 5 September 2017.