కొండాపురం (అయోమయ నివృత్తి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొండాపురం పేరుతో ఒకటి కంటే ఎక్కువ స్థలాలున్నందువలన ఈ పేజీ అవసరం ఏర్పడింది. ఈ పేరుతో కింది పేజీలున్నాయి.

ఆంధ్రప్రదేశ్[మార్చు]

మండలాలు[మార్చు]

  1. కొండాపురం మండలం (వైఎస్‌ఆర్ జిల్లా) - వైఎస్ఆర్ జిల్లా లోని మండలం
  2. కొండాపురం మండలం (నెల్లూరు) - నెల్లూరు జిల్లా లోని మండలం

తెలంగాణ[మార్చు]

మండలాలు[మార్చు]

  1. కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) - తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా లోని మండలం

గ్రామాలు[మార్చు]

తెలంగాణ[మార్చు]

  1. కొండాపురం (చండూరు మండలం) - నల్గొండ జిల్లా చండూరు మండలంలోని గ్రామం
  2. కొండాపురం (పాలకుర్తి) - జనగామ జిల్లా, పాలకుర్తి మండలానికి చెందిన గ్రామం
  3. కొండాపురం (ఖమ్మం (రూరల్)) - ఖమ్మం జిల్లా, ఖమ్మం గ్రామీణ మండలానికి చెందిన గ్రామం

ఆంధ్రప్రదేశ్[మార్చు]

  1. కొండాపురం (వాకాడు) - నెల్లూరు జిల్లా, వాకాడు మండలానికి చెందిన గ్రామం
  2. కొండాపురం (పాలకొండ) - శ్రీకాకుళం జిల్లా, పాలకొండ మండలానికి చెందిన గ్రామం
  3. కొండాపురం (దోర్ణిపాడు) - కర్నూలు జిల్లా, దోర్ణిపాడు మండలానికి చెందిన గ్రామం