Jump to content

కొణతాల సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
కొణతాల సుబ్రహ్మణ్యం
జననం1924
మరణం01 మార్చి 1983
సమాధి స్థలంసుబ్రహ్మణ్యం ఘాట్
వృత్తివ్యాపారవేత్త ,విద్యావేత్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
శ్రీ ఆదినారాయణ మహిళా కళాశాల వ్యవస్థాపక చైర్మన్
పిల్లలుకొణతాల రామకృష్ణ కొణతాల రఘునాథ్ కొణతాల లక్ష్మీ నారాయణ(పెద బాబు)
తల్లిదండ్రులు
  • కొణతాల ఆదినారాయణ (తండ్రి)

జననం :

[మార్చు]

కొణతాల చిన్న అచ్చయ్య కుమారుడు కొణతాల ఆది నారాయణ వారిది పూర్వం వ్యవసాయ కుటుంబం.1924లో కొణతాల ఆదినారాయణ, వెంకయ్యమ్మ దంపతులకు సుబ్రహ్మణ్యం జన్మించారు.గతంలో సుబ్రహ్మణ్యం తండ్రి ఆదినారాయణ తన మామ బొడ్డేడ అప్పల స్వామి నాయుడు అండ తో వ్యాపారంలోకి ప్రవేశించారు,తన తండ్రికి అండగా, సుబ్రహ్మణ్యం కూడా 1939లో 15 ఏళ్ల వయసులో వ్యాపారంలోకి అడుగుపెట్టాడు."స్వయంకృషితో, తన మేథాశక్తితో కార్యదీక్షతో, నిర్విరామ కృషితో, అంచెలంచెలుగా వ్యాపారాభివృద్ధిని సాగించి విజయం సాధించారు తన వ్యాపారంతోపాటు అనకాపల్లి పట్టణంలోని అనేక సంస్థలతోను, వ్యవస్థలతోను సత్సంబoధాలు కలిగి వాటిలో ప్రదాన పాత్ర వహించారుఅనకాపల్లిలో పధానమైన వర్తక సంఘం పురోభివృద్ధికి వీరు ఏ పదవీ చేపట్టకుండానే కీలకపాత్ర వహిస్తూ స్థానిక వర్తక సంఘంచే " నిర్వహించబడు చున్న కళాశాల, ప్రసూతిఆసుపత్రి మరియు ఇంగ్లీషు మీడియం పాఠశాల పురోభివృద్ధికి కృషి చేశారు[1].వీరి నాన్న గారి పేరు మీద శ్రీ కొణతాల ఆది నారాయణ మహిళా కళాశాలను అనకాపల్లి టౌన్ లో నెలకొల్పారు

మూలాలు :

[మార్చు]
  1. "న్వర్గియ శ్ర ఫు కొణతాల సుబ్రహ్మణ్యం గారికి శ ద్దాం". Vol. 69. ANDHRAPATRIKA. 1983. p. 6.