కొత్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమయానుకూలంగా ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలు, సంఘటనలు మొదలైన వాటిని కొత్త (New) అంటారు. ఇవి కొన్ని పదాలకు ముందుగా చేర్చి ఉపయోగిస్తారు. ఉదాహరణ: కొత్త బట్టలు, కొత్త ఊరు. దీనికి వ్యతిరేక పదం పాత (Old).

"https://te.wikipedia.org/w/index.php?title=కొత్త&oldid=1293319" నుండి వెలికితీశారు