కొత్త (అయోమయ నివృత్తి)
Jump to navigation
Jump to search
భాషా పదం
[మార్చు]- సమయానుకూలంగా ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలు, సంఘటనలు మొదలైన వాటిని కొత్త (New) అంటారు.
స్థలాలు
[మార్చు]- కొత్త (గ్రామం) - కొమరంభీం జిల్లా, కెరిమెరి మండలం గ్రామం
ఇంటి పేరు
[మార్చు]కొత్త తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కొత్త రఘురామయ్య, పేరుగాంచిన భూస్వామి, మహాదాత, లోక్సభ సభ్యులు..
- కొత్త రాజబాబయ్య, అసాధారణ ప్రధానోపాధ్యాయులు.