కొత్తకోట (అయోమయ నివృత్తి)
Appearance
కొత్తకోట పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- కొత్తకోట (ధోన్) - కర్నూలు జిల్లాలోని ధోన్ మండలానికి చెందిన గ్రామం
- కొత్తకోట (సి.బెళగల్) - కర్నూలు జిల్లాలోని సి.బెళగల్ మండలానికి చెందిన గ్రామం
- కొత్తకోట (వై.రామవరం) - తూర్పు గోదావరి జిల్లాలోని వై.రామవరం మండలానికి చెందిన గ్రామం
- కొత్తకోట (కలసపాడు) - కడప జిల్లాలోని కలసపాడు మండలానికి చెందిన గ్రామం
- కొత్తకోట (గిద్దలూరు) - ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం
- కొత్తకోట (నాగులుప్పలపాడు) - ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం
- కొత్తకోట (శృంగవరపుకోట) - విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట మండలానికి చెందిన గ్రామం
- కొత్తకోట (సీతంపేట) - శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలానికి చెందిన గ్రామం
- కొత్తకోట (సరుబుజ్జిలి) - శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలానికి చెందిన గ్రామం
- కొత్తకోట (లావేరు) - శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలానికి చెందిన గ్రామం
- కొత్తకోట (కలసపాడు) - వై.ఎస్.ఆర్ జిల్లా కలసపాడు మండలం లోని గ్రామం.
తెలంగాణ
[మార్చు]- కొత్తకోట (వనపర్తి జిల్లా) - వనపర్తి జిల్లా,కొత్తకోట మండలానికి చెందిన జనగనణ పట్టణం
- కొత్తకోట మండలం - వనపర్తి జిల్లాకు చెందిన ఒక మండలం.