Coordinates: 15°54′N 80°48′E / 15.9°N 80.8°E / 15.9; 80.8

కొత్తపాలెం (నిజాంపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్తపాలెం బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

కొత్తపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కొత్తపాలెం is located in Andhra Pradesh
కొత్తపాలెం
కొత్తపాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°54′N 80°48′E / 15.9°N 80.8°E / 15.9; 80.8
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నిజాంపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 262
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామములో మౌలిక సదుపాయాలు[మార్చు]

అంగనవాడీ కేంద్రం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో దండుప్రోలు కోటేశ్వరమ్మ, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. శివాలయం.
  2. కొత్తపాలెం గ్రామంలో కొలువై ఉన్న నాంచారమ్మ తల్లి తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తరువాత (పాడ్యమి) రోజున, వైభవంగా నిర్వహించెదరు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

పంతాని మురళీధరరావు:- వీరు 1989లో రాష్ట్ర మత్స్యశాఖ బోర్డ్ డైరెక్టరుగా పనిచేసారు. 1994లో చిన్నపోర్టుల అభివృద్ధి కార్పొరేషను డైరెక్టరుగా పనిచేసారు. 1999లో తె.దే.పా.మండలాధ్యక్షులుగా పనిచేసారు. 2004లో గుంటూరు జిల్లా తె.దే.పా.ఉపాధ్యక్షులుగా పనిచేసారు. తాజాగా వీరు కూచినపూడి మార్కెట్ యార్డు ఛైర్మనుగా ఎంపికైనారు.

మూలాలు[మార్చు]