కొత్త ఈదర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్త ఈదర కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కొత్త ఈదర
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అగిరిపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521211
ఎస్.టి.డి కోడ్ 08656

సమీప గ్రామాలు[మార్చు]

బొద్దనపల్లి 3 కి.మీ, పిన్నమరెడ్దిపల్లి 5 కి.మీ, బత్తులవారిగూడెం 6 కి.మీ, నుగొండపల్లి 6 కి.మీ, వడ్లమాను 7 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

నూజివీడు, మైలవరం, రెడ్డిగూడెం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నూజివీడు, మైలవరం, గన్నవరం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 31 కి.మీ

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచి పదవికి ఎవరూ నామినేషను వేయకపోవడంతో ఆ పదవి ఇంకా ఖాళీగానే ఉంది. సర్పంచి పదవికి అర్హుడైన ఎస్.సి. జనరల్ అభ్యర్థి ఎవరూ లేకపోవడంతో ఇలా జరిగింది. ప్రస్తుతం 8వ వార్డు సభ్యులుగా గెలుపొందిన శ్రీ బెక్కం రాజగోపాలరావు, ఉపసర్పంచిగా ఎన్నికై, విధులు నిర్వహించుచున్నారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2014, జూలై-23; 7వ పేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కొత్త_ఈదర&oldid=3974829" నుండి వెలికితీశారు