కొత్త రవీంద్రబాబు
Jump to navigation
Jump to search
కొత్త రవీంద్రబాబు తెలుగు కథా రచయిత.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన గుంటూరు జిల్లా లో ప్రస్తుతం నివసిస్తున్నారు. ఆయన తెనాలిలో ఆగస్టు 20, 1938 న జన్మించాడు. ఆయన తొలికథ నవంబరు 10, 1984న ప్రచురితమైనది. ఆయన వృత్తి వైద్యం.[2]
కథలు
[మార్చు]ఆయన కథలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి.
కథ | పత్రిక | పత్రిక అవధి | ప్రచురణ తేది | పి.డి.ఎఫ్ |
---|---|---|---|---|
అమెరికా అబ్బాయి | ఆంధ్రజ్యోతి (దీపావళి) | వార్షిక | 1992-11-10 | కథానిలయంలో పి.డి.ఎఫ్. ప్రతి లభ్యమగును[3] |
ఒక సూర్యుడు సమస్త జీవులకు... | ఆంధ్రజ్యోతి (దీపావళి) | వార్షిక | 1994-11-10 | కథానిలయంలో పి.డి.ఎఫ్. ప్రతి లభ్యమగును |
క్షణ క్షణముల్... | ఆంధ్రజ్యోతి (దీపావళి) | వార్షిక | 1986-11-10 | కథానిలయంలో పి.డి.ఎఫ్. ప్రతి లభ్యమగును |
తాతప్రాణం | ఆంధ్రజ్యోతి (దీపావళి) | వార్షిక | 1993-11-10 | కథానిలయంలో పి.డి.ఎఫ్. ప్రతి లభ్యమగును |
ధవళ డ్రైక్లీనర్స్ | ఆంధ్రజ్యోతి (దీపావళి) | వార్షిక | 1987-11-10 | కథానిలయంలో పి.డి.ఎఫ్. ప్రతి లభ్యమగును |
పేదవానికిచ్చిన... | విపుల | మాసం | 1991-04-01 | |
ప్రత్యూష | ఆంధ్రజ్యోతి (దీపావళి) | వార్షిక | 1985-11-10 | కథానిలయంలో పి.డి.ఎఫ్. ప్రతి లభ్యమగును |
ప్రోబ్లం కేస్ | ఆంధ్రజ్యోతి (దీపావళి) | వార్షిక | 1990-11-10 | కథానిలయంలో పి.డి.ఎఫ్. ప్రతి లభ్యమగును |
విధివిలాపం | ఆంధ్రజ్యోతి (దీపావళి) | వార్షిక | 1991-11-10 | కథానిలయంలో పి.డి.ఎఫ్. ప్రతి లభ్యమగును |
వీణామేడమ్ | ఆంధ్రజ్యోతి (దీపావళి) | వార్షిక | 1984-11-10 | కథానిలయంలో పి.డి.ఎఫ్. ప్రతి లభ్యమగును |
స్కిల్ గేమ్స్ | ఆంధ్రజ్యోతి | వారం | 1990-07-20 | కథానిలయంలో పి.డి.ఎఫ్. ప్రతి లభ్యమగును |
మూలాలు
[మార్చు]- ↑ "Charaka Samhitha by Dr. Kotta Ravindrababu". Archived from the original on 2016-10-30. Retrieved 2016-11-18.
- ↑ రచయిత: కొత్త రవీంద్రబాబు - కథానిలయం
- ↑ కథానిలయంలో ఆయన కథల పి.డి.ఎఫ్. ప్రతులు