కొనీనికా బెనర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొనీనికా బెనర్జీ
జననం (1980-05-21) 1980 మే 21 (వయసు 43)
విద్యాసంస్థకలకత్తా విశ్వవిద్యాలయం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసూరజిత్ హరి (వి. 2017)

కొనీనికా బెనర్జీ, బెంగాలీ టివీ, సినిమా నటి.[1]

జననం, విద్య[మార్చు]

కొనీనిక 1980, మే 21న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది. కలకత్తా విశ్వవిద్యాలయం పరిధిలోని శివనాథ్ శాస్త్రి కళాశాల నుండి కామర్స్ గ్రాడ్యుయేట్ పట్టా పొందింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

కొనీనికాకు 2017లో సూరజిత్ హరితో వివాహం జరిగింది.

కళారంగం[మార్చు]

టివీ ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించిన కొనీనిక, జీ బంగ్లాలో ప్రసారమైన స్వప్నానిల్ అనే సీరియల్ లో తొలిసారిగా నటించింది.[2]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా దర్శకుడు పాత్ర
2020 టానిక్ అభిజీత్ సేన్ జలధరుని కోడలు
2019 కొంత్తో నందితా రాయ్, శిబోప్రసాద్ ముఖర్జీ ఇంద్రాణి
2019 ముఖర్జీ దార్ బౌ పృథా చక్రవర్తి అదితి ముఖర్జీ
2018 హమీ నందితా రాయ్, శిబోప్రసాద్ ముఖర్జీ [3] శ్యామాలి రక్షిత్
2018 హోయిచోయ్ అన్‌లిమిటెడ్ [4] అనికేత్ చటోపాధ్యాయ
2017 పోస్టో శిబోప్రసాద్ ముఖర్జీ అతిధి పాత్ర
2016 చాక్లెట్ సుజన్ ముఖోపాధ్యాయ సంజుక్త
2015 కాడర్ కులెర్ బౌ సౌభిక్ కుండు రుక్సార్
2015 సోమ చురి ప్రేమిష్ దే కోలబాటి
2016 షోరోరిపు అయాన్ చక్రవర్తి కోనీ
2017 బిల్లు రఖోష్ ఇంద్రాసిస్ ఆచార్య సోహిని
2015 ఇచ్చెమోతిర్ గప్పో ఆదినాథ్ దాస్ సంజి
2014 చోటుష్కోన్ శ్రీజిత్ ముఖర్జీ శ్రీ
2013 అన్నో నా పార్థ సారథి జోర్డర్
2013 గణేష్ టాకీస్ అంజన్ దత్
2013 మహాపురుష్ ఓ కపురుష్ అనికేత్ చటోపాధ్యాయ
2012 మహాకాష్ కండో[5] నితీష్ రాయ్ బారో బౌ
2012 గోరాయ్ గొండోగోల్ అనికేత్ చటోపాధ్యాయ
2011 నమస్కారం మెమ్సాహెబ్ నందితా రాయ్ & శిబ్‌ప్రసాద్ ముఖోపాధ్యాయ అతిథి స్వరూపం
2008 చలో లెట్స్ గో అంజన్ దత్ జూన్
2007 నేను నిన్ను ప్రేమిస్తున్నాను రబీ కినాగి
2005 బాబు మాసాయి ఆకాష్
2004 అబర్ అషిబో ఫిరే రబీ ఓజా గౌరీ / పృథ
2004 టిన్ ఎక్కే టిన్ మలోయ్ భట్టాచార్జీ
2003 చోర్ ఓ భాగోబన్ బిప్లబ్ ఛటర్జీ

టెలివిజన్ సినిమాలు[మార్చు]

 • ఆస్మా
 • నీర్ ఛోటో
 • నోటున్ గాన్
 • లీలా చిరంతన్
 • తోమర్ పాథో చేయీ
 • మాన్భంజన్
 • కాడర్ కులెర్ బౌ

టెలివిజన్ సిరీస్[మార్చు]

 • ఏక్ ఆకాశేర్ నిచే
 • స్వప్నానిల్
 • కోఖోనో మేఘ్ కోఖోనో బ్రిస్టి
 • రాత్ భోర్ బ్రిష్టి
 • అక్ మషర్ గప్పో (ఝుమూర్)
 • కలర్స్ బంగ్లాలో రాబి ఠాకూరర్ గోల్పో
 • నీల్ సిమానా
 • సర్కార్ కి దునియా
 • అందర్మహల్
 • ఆయ్ తోబే సోహోచోరి [6]

అవార్డులు[మార్చు]

 • 2004లో అబర్ అషిబో ఫిరే కోసం విమర్శకుల ఎంపిక ఆనందలోక్ పురోష్కర్
 • కళాకర్ అవార్డులు[7]
 • అందర్మహల్‌లో పరమేశ్వరి పాత్రను పోషించినందుకు జీ బంగ్లా సోనార్ సన్సార్ అవార్డు 2018 "సెరా బౌమా"

మూలాలు[మార్చు]

 1. "Tollywood top girls on the go, at a glance". The Telegraph. 4 September 2004. Retrieved 2022-02-24.
 2. "Shooting star". The Telegraph. 11 December 2004. Archived from the original on 4 March 2016. Retrieved 2022-02-24.
 3. Ganguly, Ruman (1 January 2018). "Tolly films to look out for this year". The Times of India. Retrieved 2022-02-24.
 4. "Dev to play a 'ghwar jamai' in 'Hoichoi Unlimited'?". The Times of India. 20 April 2018. Retrieved 2022-02-24.
 5. "Mahakash Kando (2012) Cast and Crew | Actor Actress Director Of Mahakash Kando bengali Movie". Gomolo.com. Archived from the original on 6 December 2013. Retrieved 2022-02-24.
 6. Kushali Nag (31 January 2018). "Konee's comeback". The Telegraph (Calcutta). Kolkata. Retrieved 2022-02-24.
 7. "Kalakar award winners" (PDF). Kalakar website. Archived from the original (PDF) on 25 April 2012. Retrieved 2022-02-24.