కొబ్బరినీరు
స్వరూపం
(కొబ్బరిబోండాం నుండి దారిమార్పు చెందింది)
కొబ్బరి చెట్టుకు కాసిన యువ కొబ్బరికాయలలో నిల్వ ఉన్న స్వచ్ఛమైన ద్రవమును కొబ్బరి నీరు అంటారు. కొబ్బరి కాయలో కొబ్బరి బీజం తయారు కావడానికి సిద్ధమవుతున్న దశలో కొబ్బరినీరు ఎక్కువగా ఉంటుంది, ఈ దశలో ఉన్న కొబ్బరి కాయలోని నీరు మనిషికి బాగా ఉపయోగపడుతుంది. ఈ దశ దాటి అభివృద్ధి చెందుతున్న కొబ్బరికాయ లోపల వైపు కొబ్బరిపీచుకు అంటుకుని గట్టిగా కొబ్బరిచిప్ప తయారవుతుంది, నీరు రూపాంతరం చెందుతూ కొబ్బరి చిప్పకు లోపలి వైపున అంటుకుంటూ తెలుపు రంగుతో ఉన్న కొబ్బరి తయారవుతుంది.
ప్రపంచ కొబ్బరి దినోత్సవం
[మార్చు]ప్రతి సంవత్సరం సెప్టెంబరు 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు.[1][2]
విపణిలో
[మార్చు]కొబ్బరినీరు ఉన్న కొబ్బరికాయలు అన్ని ప్రాంతాలలో లభిస్తాయి. కొబ్బరినీరు ప్యాకెట్లలో, సీసాలలో కూడా భద్రపరచినవి కొన్ని ప్ర్రాంతాలలో మార్కెట్లోకి వచ్చాయి.
Nutritional value per 100 గ్రా. (3.5 oz) | |
---|---|
శక్తి | 79 కి.J (19 kcal) |
3.71 g | |
చక్కెరలు | 2.61 g |
పీచు పదార్థం | 1.1 g |
0.2 g | |
0.72 g | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ - ఎ | 0% 0 μg0% 0 μg0 μg |
థయామిన్ (B1) | 3% 0.03 mg |
రైబోఫ్లావిన్ (B2) | 5% 0.057 mg |
నియాసిన్ (B3) | 1% 0.08 mg |
పాంటోథెనిక్ ఆమ్లం (B5) | 1% 0.043 mg |
విటమిన్ బి6 | 2% 0.032 mg |
ఫోలేట్ (B9) | 1% 3 μg |
విటమిన్ సి | 3% 2.4 mg |
Vitamin E | 0% 0 mg |
విటమిన్ కె | 0% 0 μg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 2% 24 mg |
ఇనుము | 2% 0.29 mg |
మెగ్నీషియం | 7% 25 mg |
ఫాస్ఫరస్ | 3% 20 mg |
పొటాషియం | 5% 250 mg |
జింక్ | 1% 0.1 mg |
ఇతర భాగాలు | పరిమాణం |
నీరు | 94.99 g |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు (2020-09-02). "మనసు పెడితే.. మనమే మేటి!". www.eenadu.net. Archived from the original on 2020-09-02. Retrieved 2020-09-02.
- ↑ నమస్తే తెలంగాణ (2020-09-02). "కొబ్బరి ఆరోగ్యసిరి". ntnews. Archived from the original on 2020-09-02. Retrieved 2020-09-02.