కొమరంభీమ్ (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
50రోజుల విజయవంత ప్రదర్శన సందర్భంగా విడుదలచేసిన ఛాయాచిత్రము

కొమరంభీమ్ 2010 లో విడుదలైన తెలుగు చిత్రం. అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ జోవితం ఆధారంగా నిర్మించిన చిత్రం. భూపాల్ రెడ్డి ప్రధాన పాత్రను పోషించాడు. ఈచిత్రం నిర్మాణానంతరం దాదాపు 20 సంవత్సరాలకు విడుదలయ్యింది. విడుదలకు ముందే ఈ చిత్రం ఉత్తమ దర్శకత్వానికి మరియు ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా రెండు నంది పురస్కారములను సాధించింది.

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

బయటి లింకులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]