కొమరవోలు
స్వరూపం
దండి (uppu)సత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైక తెలుగు వ్యక్తి ఎర్నేని సుబ్రహ్మణ్యం. వీరు కొమరావోలులో గాంధీ ఆశ్రమాన్ని కూడా స్థాపించారు.
గ్రామాలు
[మార్చు]- కొమరవోలు (రోలుగుంట) - విశాఖపట్నం జిల్లాలోని రోలుగుంట మండలానికి చెందిన గ్రామం
- కొమరవోలు (పామర్రు) - కృష్ణా జిల్లా జిల్లాలోని పామర్రు మండలానికి చెందిన గ్రామం
వ్యక్తులు
[మార్చు]- కొమరవోలు శివప్రసాద్ : సంగీత విద్వాంసులు.
- కొమరవోలు ఎస్.చంద్రశేఖర్ : గణిత శాస్త్రవేత్త.