కొరుతుర్యు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొరుటూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం ఇందుకూరుపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,863
 - పురుషులు 1,419
 - స్త్రీలు 1,444
 - గృహాల సంఖ్య 844
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కొరుటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలానికి చెందిన గ్రామం.[1].

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ కామాక్షీ సమేత పుట్టనాధీశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జూన్-9, సోమవారం నాడు, స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, దేవీఖడ్గమాల పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,863 - పురుషుల సంఖ్య 1,419 - స్త్రీల సంఖ్య 1,444 - గృహాల సంఖ్య 844

  • విస్తీర్ణం 1083 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

  • కొత్తపాలెం 4 కి.మీ
  • పొట్లపూడి 6 కి.మీ
  • గంగపట్నం 6 కి.మీ
  • కొమరిక 7 కి.మీ
  • కొడూరు 7 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

  • దక్షణాన తోటపల్లిగూడూరు మండలం
  • పశ్చిమాన విడవలూరు మండలం
  • పశ్చిమాన కోవూరు మండలం
  • పశ్చిమాన కొడవలూరు మండలం

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, జూన్-10; 2వ పేజీ.


  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-09-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-09. Cite web requires |website= (help)