Jump to content

కోటబొమ్మాళి రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
(కోటబొమ్మాళి రైల్వే స్టేషన్ నుండి దారిమార్పు చెందింది)
కోటబొమ్మాళి రైల్వే స్టేషను
General information
Locationగోవిందపురం, కోటబొమ్మాళి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
భారతదేశం
Coordinates18°29′18″N 84°11′59″E / 18.488355°N 84.199842°E / 18.488355; 84.199842
Elevation11మీ
Systemప్యాసింజర్ రైలు స్టేషన్
Operated byఈస్ట్ కోస్ట్ రైల్వే
Lineహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
Platforms3
Tracks4
Other information
Station codeకేబీఎం
జోన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్
డివిజన్లు వాల్తేరు రైల్వే డివిజన్
Services
Lua error in package.lua at line 80: module 'Module:Adjacent stations/భారతీయ రైల్వేలు' not found.
Location
కోటబొమ్మాళి రైల్వే స్టేషను is located in India
కోటబొమ్మాళి రైల్వే స్టేషను
కోటబొమ్మాళి రైల్వే స్టేషను
Location within India
కోటబొమ్మాళి రైల్వే స్టేషను is located in ఆంధ్రప్రదేశ్
కోటబొమ్మాళి రైల్వే స్టేషను
కోటబొమ్మాళి రైల్వే స్టేషను
కోటబొమ్మాళి రైల్వే స్టేషను (ఆంధ్రప్రదేశ్)

కోటబొమ్మాళి రైల్వే స్టేషను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజను పరిధిలోని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో భాగమైన ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోటబొమ్మాళి మండలం లోని గోవిందాపురంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్యకాలంలో కటక్ నుండి విజయవాడ వరకు కోస్టల్ రైల్వే ట్రాక్ ను ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్ కు తెరిచింది[2]. ఈ మార్గాన్ని అనేక దశల్లో విద్యుదీకరించారు. ఖుర్దా-విశాఖపట్నం మార్గం 2002 నాటికి పూర్తిగా విద్యుదీకరించబడింది, హౌరా-చెన్నై మార్గం 2005 లో పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Vickey, Sandeep. "Kotabommali Railway Station Map/Atlas ECoR/East Coast Zone – Railway Enquiry". indiarailinfo.com. Retrieved 2020-08-18.
  2. "South Eastern Railway". 1 April 2013. Archived from the original on 2013-04-01. Retrieved 18 August 2020.
  3. "[IRFCA] Indian Railways FAQ: IR History: Part 7". IRFCA. Retrieved 18 August 2020.