కోడిగుంపల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంపామూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08402 Edit this on Wikidata )
పిన్(PIN)523110 Edit this on Wikidata


"కోడిగుంపల" ప్రకాశం జిల్లా పామూరు మండలానికి చెందిన గ్రామం[1]. పిన్ కోడ్ నం. 523 110., ఎస్.ట్.డి.కోడ్ = 08402.

  • మూడు శివారు గ్రామాలు, తెల్గాపూర్, శేర్ఖాన్ పల్లి, శనివార్ పేట్. ఆవిర్భావంనుండి ఏకగ్రేఅవ పంచాయతీ. అభివృద్ధిప్రస్తానంలో పురోగమనం. ఇదీ మూడు ముక్కలలో ఈ గ్రామ ప్రస్థానం. 1980 నుండి 1995 వరకూ మూడుసార్లు శ్రీ కందుల వెంకయ్య, 1996లో శ్రీ పునుగుపాటి వెంకటమ్మ, ఏకగ్రీవ సర్పంచులు. 2001లో ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ ఇరిగినేని తిరుపతయ్య హయాంలో గ్రామానికి మంచినీట్ పథకం, వాట:ర్ షెడ్లూ సమకూరినవి. 2006లో శ్రీ అబ్రహాంను ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రభుత్వం ఇచ్చిన రు. 5 లక్షలతో పంచాయతీలోని మీరాపురంలో సిమెంటు రహదారిని నిర్మించుకొని అభివృద్ధే మా పధమని నిరూపించుకున్నారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-16; 8వపేజీ.