కోడూరు వరదారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోడూరు వరదారెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1978 - 1983
ముందు కాసాని నారాయణ
తరువాత రొండ్ల లక్ష్మారెడ్డి
నియోజకవర్గం జనగామ

వ్యక్తిగత వివరాలు

జననం 1921
జనగాం, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

కోడూరు వరదారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జనగామ శాసనసభ నియోజకవర్గం నుండి 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (10 August 2023). "జనగామ నియోజకవర్గ గొప్ప రాజకీయ చరిత్ర.. ఈ సారి మాత్రం." Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  2. Sakshi (19 October 2023). "అటు..ఇటు." Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  3. Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.