కోన
స్వరూపం
కోన పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.
- కోన (కొండ) - కోన కొండకు పర్వతానికి మధ్యస్తంగా ఉంటుంది.
- కోన (కలకడ) - చిత్తూరు జిల్లాలోని కలకడ మండలానికి చెందిన గ్రామం
- కోన (కొమరాడ) - విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలానికి చెందిన గ్రామం
- కోన (మక్కువ) - విజయనగరం జిల్లాలోని మక్కువ మండలానికి చెందిన గ్రామం
- కోన (మచిలీపట్నం) - కృష్ణా జిల్లా జిల్లాలోని మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం
- కోన సీమ, తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది.
కోన ఇంటి పేరుతో కొందరు ప్రముఖులు:
- కోన ప్రభాకరరావు, సుప్రసిద్ధ నటులు, రాజకీయవేత్త, మాజీ గవర్నరు.
- కోన వెంకట్ - ప్రముఖ సినిమా రచయిత.