కోయవారిపాలెం, కొండపి
Jump to navigation
Jump to search
కోయవారి పాలెం కొండపి మండలంలోని ఒక రెవెన్యూయేతర గ్రామం.. ఈ ఊరిలో కమ్మ, మాల, మాదిగ, చాకలి, బోయ కులాలవారు ఉన్నారు.
ఈ ఊరు చూడటానికి చాలా అందంగా ఉంటుంది సిమెంట్ రోడ్ళతో. పచ్చదనానికి మారు పేరు.
- రాజకీయo
ఈ ఊరు పెట్ళూరు గ్రామ పంచాయతి పరిధిలోనిది. 2 వార్డులు ఉన్నాయి.ఉప సర్పంచ్ పదవి ఈ ఊరివాళ్ళకే చెందుతుంది.
- పంటలు
ఎక్కువ వ్యవసాయం చేస్తారు ఇక్కడ పొగాకు, కంది, పండిస్తారు. ., ఎద్దులు ఎక్కువ. పాల దిగుబడి ఎక్కువ.
- గుడి
రాములవారి గుడి ఉంది. చాలా అదంగాను చాలా పెద్దదిగా ఉంటుంది.
- చదువు;
అక్షరాస్యత 90% ఉంటుంది. జాబ్ చేసేవాళ్ళు ఎక్కువ.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |