కోర

వికీపీడియా నుండి
(కోరలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
The four canines, or fangs, of a domestic cat. (The largest two teeth of the top and bottom rows of teeth.)

కోర (బహువచనం: కోరలు) (ఆంగ్లం: Fang) పొడవుగా మొనదేలిన పళ్ళు (Tooth). కోరలు మార్పుచెందిన రదనికలు (Canine teeth). క్షీరదాలు కోరల్ని మాంసాన్ని చీరడానికి, కొరకడానికి ఉపయోగిస్తాయి. పాములలో కోరలు విషాన్ని ఇంజెక్ట్ చెయ్యడానికి అనువుగా లోపల బోలుగా ఉంటాయి.

భాషా విశేషాలు[మార్చు]

తెలుగు భాష ప్రకారంగా[1] కోర [ kōra ] అనగా దంష్ట్ర (A tusk, fang, tooth). A cup గిన్నె. A tray or dish, పళ్లెము. adj. Sharp, pointed కోర కొమ్ము a sharp horn. కోరపళ్లు the incisors. కోర మీసాలు pointed whiskers. కోర పంది a tusked boar. Unbleached, brown. Base, impure. Slanting, lying on a side ఒరిగియుండే, పక్కగానుండే. కోరదవడలు hollow cheeks. కోరకొండె or కోరసిగ a side lock or tuft of hair ముఖపార్శ్వమునవేసే కొండె. కోరపోవు అనగా వంకరలుపోవు అని అర్థం.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కోర&oldid=2950126" నుండి వెలికితీశారు