కోర్డెల్ జాక్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కోర్డెల్ ప్యాట్రిసియా జాక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | సెయింట్ విన్సెంట్ | 1982 ఫిబ్రవరి 22|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 53) | 2005 మార్చి 30 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2010 10 అక్టోబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 19) | 2009 జూన్ 14 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 16 అక్టోబర్ - నెదర్లాండ్స్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
2002–2013 | సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
2015 | సౌత్ విండ్‌వర్డ్ ఐలాండ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
2016/17–2018/19 | విండ్‌వర్డ్ ఐలాండ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 19 May 2021 |
కోర్డెల్ ప్యాట్రిసియా జాక్ (జననం: 1982 ఫిబ్రవరి 22)ఒక విన్సెంట్ మాజీ క్రికెటర్, ఆమె ఆల్ రౌండర్ గా, కుడిచేతి వాటం బ్యాటింగ్, ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేసింది.
జననం
[మార్చు]కోర్డెల్ జాక్ 1982, ఫిబ్రవరి 22న సెయింట్ విన్సెంట్ లో జన్మించింది.
క్రికెట్ రంగం
[మార్చు]2005 నుంచి 2010 వరకు వెస్టిండీస్ తరఫున 20 వన్డేలు, 13 ట్వంటీ20 మ్యాచ్ లు ఆడింది. ఆమె సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, విండ్వార్డ్ ఐలాండ్స్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Cordel Jack". ESPNcricinfo. Retrieved 19 May 2021.
- ↑ "Player Profile: Cordel Jack". CricketArchive. Retrieved 19 May 2021.
బాహ్య లింకులు
[మార్చు]- కోర్డెల్ జాక్ at ESPNcricinfo
- క్రికెట్ ఆర్కివ్ లో కోర్డెల్ జాక్ వివరాలు