కోలా భాస్కర్
స్వరూపం
కోలా భాస్కర్ | |
---|---|
జననం | |
మరణం | 4 నవంబరు, 2020 |
వృత్తి | భారతీయ సినిమా ఎడిటర్ |
కోలా భాస్కర్, భారతీయ సినిమా ఎడిటర్.[1] కోలా భాస్కర్ తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.[2]
జననం
[మార్చు]భాస్కర్, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]2001లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి సినిమాకు తొలిసారిగా ఎడిటింగ్ చేశాడు. తరువాత తమిళంలో అనేక సూపర్ హిట్ సినిమాలకు ఎడిటింగ్ చేశాడు.
సినిమాలు
[మార్చు]నిర్మాతగా
[మార్చు]- మలై నయరతు మయక్కం (తమిళం, 2016) [3]
ఎడిటర్ గా
[మార్చు]- ఖుషి - ( తెలుగు, 2001)
- 7G బృందావన్ కాలనీ- ( తమిళం, 2004)
- ఓరు కల్లూరిన్ కథై - (తమిళం, 2005)
- పుదుపేట్టై - (తమిళం, 2006)
- కేడీ - (తమిళం, 2006)
- పోక్కిరి - (తమిళం, 2007)
- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - (తెలుగు, 2007)
- యారాది నీ మోహిని - (తమిళం, 2008)
- విల్లు - (తమిళం, 2009)
- కందెన్ కదలై - (తమిళం, 2009)
- ఆయిరథిల్ ఓరువన్ - (తమిళం, 2010)
- కుట్టి - (తమిళం, 2010)
- మయక్కం ఎన్నా - (తమిళం, 2011)
- 3 - (తమిళం, 2012)
- ఇరాండం ఉలాగం (వర్ణ) - (తమిళం, 2013)
- తిలగర్ - (తమిళం, 2015)
- వై రాజా వై - (తమిళం, 2015)
ఇతర విషయాలు
[మార్చు]భాస్కర్ కుమారుడు బాలకృష్ణ కోలా 2016లో వచ్చిన మలై నయరతు మయక్కం (నిన్ను వదిలి నేనుపోలేనులే) అనే తమిళ సినిమాలో నటించాడు.[4]
మరణం
[మార్చు]కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న భాస్కర్, హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ 2020, నవంబరు 4న మరణించాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Editor Kola Bhaskar clarifies about rumors regarding his friendship with director Selvaraghavan". Behindwoods. 2015-07-11. Retrieved 2021-06-05.
- ↑ 10టివి, సినిమాలు (4 November 2020). "ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత." 10TV (in telugu). Archived from the original on 5 June 2021. Retrieved 5 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "Tollywood News : టాలీవుడ్‌లో మరో విషాదం.. ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత." News18 Telugu. Retrieved 2021-06-05.
- ↑ "First look out of 'Maalai Nerathu Mayakkam' is out". Sify (in ఇంగ్లీష్). Retrieved 2021-06-05.
- ↑ "Vijay, Dhanush, Selvaraghavan films' editor Kola Bhaskar passes away". Behindwoods. 2020-11-04. Retrieved 2021-06-05.
- ↑ సాక్షి, సినిమా (5 November 2020). "ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత". Sakshi. Archived from the original on 5 November 2020. Retrieved 5 June 2021.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కోలా భాస్కర్ పేజీ