కౌన్ బనేగా క్రోర్‌పతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కౌన్ బనేగా క్రోర్‌పతి
ఫార్మాట్గేం షో
రియాలిటీ షో
సమర్పణఅమితాబ్ బచ్చన్ (1, 2, 4, 5, 6, 7, 8, 9)
షారుక్ ఖాన్ (3)
సంగీత దర్శకుడుకీత్ స్ట్రాచన్
మాధ్యూ స్ట్రాచన్
మూల కేంద్రమైన దేశంభారతదేశము
వాస్తవ భాషలుహిందీ
సీజన్(లు)9
నిర్మాణం
మొత్తం కాల వ్యవధి90 నిమిషాలు
ప్రొడక్షన్ సంస్థ(లు)బిగ్ సినర్జీ ప్రొడక్షన్స్
పంపిణీదారులుసోనీ పిక్చర్స్ టెలివిజన్ ఇంటర్నేషనల్ (Global)
ప్రసారం
వాస్తవ ప్రసార ఛానల్స్టార్ ప్లస్ (2000–2007)
సోనీ టీవీ (2010–ఇప్పటి వరకు)
చిత్ర రకం480i (SDTV)
1080i (HDTV)
వాస్తవ ప్రసార కాలం3 జులై 2000 (2000-07-03) – ప్రస్తుతము
External links
Website

కౌన్ బనేగా క్రోర్‌పతి ఒక భారతీయ టెలివిజన్ కార్యక్రమము. ఇందులో పాల్గొనేవారికి కొన్ని ప్రశ్నలు సంధించి సరైన సమాధానాలు ఇచ్చిన వారికి భారీ నగదు బహుమతులు అందిస్తారు.ఇందులో పాల్గొనే వారు గరిస్ఠంగా 7 కోట్ల రూపాయలు వరకు గెలుచుకోవచ్చును.

తెలుగు[మార్చు]

ఈ కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా జూన్ మాసం నుండి ఆగస్టు వరకు ప్రసారం అయ్యింది.[1].

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]