Jump to content

కౌరవ సామ్రాజ్యం

వికీపీడియా నుండి
కౌరవ సామ్రాజ్యం
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.ప్రభాకరరావు
తారాగణం చంద్రమోహన్, జయప్రియ, షణ్ముఖ శ్రీనివాస్
నిర్మాణ సంస్థ శ్రీ శ్రావణి ఆర్ట్ మూవీస్
విడుదల తేదీ 1994
భాష తెలుగు

కౌరవ సామ్రాజ్యం శ్రీ శ్రావణి ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై 1994లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి ఎ.ప్రభాకరరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో చంద్రమోహన్, జయప్రియ, షణ్ముఖ శ్రీనివాస్ ప్రథాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం జె. వి. రాఘవులు సమకూర్చారు.[1]

నటీనటులు

[మార్చు]
  • చంద్రమోహన్
  • గౌరి
  • హేమసుందర్
  • జయప్రియ
  • లక్ష్మయ్య
  • వినోద్ నాగ్
  • ప్రియాంక
  • షణ్ముఖ శ్రీనివాస్
  • కల్పనారాయ్
  • కళ్ళు కృష్ణారావు
  • టి ప్రభాకర్
  • సురేష్
  • ప్రభా
  • రమేష్ సింగ్ .

సాంకేతికవర్గం

[మార్చు]
  • కధ, దర్శకుడు: ఎ.ప్రభాకరరావు
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • మాటలు: వి.ఎస్.కామేశ్వరరావు
  • పాటల రచయితలు:సిరివెన్నెల సీతారామశాస్త్రి, జాలాది రాజారావు, వెలిదండ్ల, బొగ్గవరపు రాధాకృష్ణమూర్తి
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, రాధిక
  • అసోసియేట్ డైరెక్టర్: జొన్నలగడ్డ శీను
  • ఎడిటర్: చిన్నమోహన్
  • డాన్స్: సురేష్
  • ఛాయా గ్రహణం: ఆర్.బి.జనార్దన్
  • నిర్మాత: మలినేని లక్ష్మయ్య చౌదరి
  • నిర్మాణ సంస్థ: శ్రీ శ్రావణి ఆర్ట్ మూవీస్
  • విడుదల:1994.

పాటల జాబితా

[మార్చు]
  • 1.నా ఏజ్ టీనేజ్
  • 2.అమ్మా... పొలిమేరల
  • 3.మాధుమాసమా
  • 4.ఇదెందిరోయ్

మూలాలు

[మార్చు]
  1. "Kourava Samrajyam (1994)". Indiancine.ma. Retrieved 2025-07-12.