క్యాబ్ స్టోరీస్
స్వరూపం
(క్యాబ్ స్టోరీస్ నుండి దారిమార్పు చెందింది)
క్యాబ్ స్టోరీస్ | |
---|---|
దర్శకత్వం | కేవీఎన్ రాజేష్ |
నిర్మాత | ఎస్.కృష్ణ |
తారాగణం | దివి వైద్య గిరిధర్ ధన్‌రాజ్ |
ఛాయాగ్రహణం | సుజాత సిద్ధార్థ్ |
కూర్పు | తమ్మిరాజు |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 28 మే 2021 |
సినిమా నిడివి | 90 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
క్యాబ్ స్టోరీస్ 2021లో విడుదలకానున్న తెలుగు సినిమా. దివి, గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్ ప్రధానపాత్రల్లో ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎస్.కృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి కేవీఎన్ రాజేష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్‌ని 2021, మే 25న తమన్నా విడుదల చేసింది.[1] ఈ సినిమా ఈ నెల 28న స్పార్క్ ఓటీటీలో విడుదలైంది.[2][3][4]
కథ నేపథ్యం
[మార్చు]క్యాబ్‌లో కలసి ప్రయాణం చేసిన నలుగురు వ్యక్తుల జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే సినిమా కథ.[5]
నటీనటులు
[మార్చు]- దివి వైద్య - షాలిని [6]
- గిరిధర్ - గిరి, క్యాబ్ డ్రైవర్
- ధన్‌రాజ్ -రుద్రనేత్ర, కానిస్టేబుల్
- ప్రవీణ్
- శ్రీహాన్ - సాగర్
- నందిని - షాలిని ఫ్రెండ్
- అనంత్ (సైకియాట్రిస్ట్ శర్మ)
- ప్రవీణ్ (హెరాసింగ్ హెచ్.ఆర్. మేనేజర్)
సాంకేతిక నిపుణులు
[మార్చు]- దర్శకత్వం: కేవీఎన్ రాజేష్
- నిర్మాత: ఎస్.కృష్ణ
- సంగీతం: సాయి కార్తీక్
- సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ్
- ఎడిటింగ్: తమ్మిరాజు
- బ్యానర్: ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (25 May 2021). "Cab stories: అలరిస్తోన్న ట్రైలర్ - cab stories trailer". www.eenadu.net. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
- ↑ Sakshi (30 May 2021). "Cab Stories: 'క్యాబ్ స్టోరీస్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
- ↑ The Hans India (30 May 2021). "Bigg Boss Divi disappoints with her 'Cab Stories'". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
- ↑ Andhrajyothy (25 May 2021). "'క్యాబ్ స్టోరీస్' ట్రైలర్ రిలీజ్ చేసిన తమన్నా". www.andhrajyothy.com. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
- ↑ 10TV (21 May 2021). "Cab Stories : ఆ జర్నీలో ఉన్న మలుపులేంటో తెలియాలంటే | Cab Stories". 10TV (in telugu). Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (25 May 2021). "Divi Vadthya: గుర్తింపు పెరిగింది... కష్టం తగ్గింది". Sakshi. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.