క్రష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రష్
దర్శకత్వంరవిబాబు
రచనరవిబాబు
నిర్మాతరవిబాబు
తారాగణంఅభయ్ సింహ, కృష్ణ బూరుగుల, చరణ్ సాయి
ఛాయాగ్రహణంఎన్.సుధాకర్ రెడ్డి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంవైద్ధే
నిర్మాణ
సంస్థ
ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్
విడుదల తేదీ
09 జులై 2021 [1]
దేశం భారతదేశం
భాషతెలుగు

క్రష్ 2021లో విడుదలైన తెలుగు సినిమా.[2] ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రవి బాబు నిర్మతగా దర్శకత్వం వహించిన ఈ సినిమా 09 జులై 2021న జీ5 ఓటీటీలో విడుదలైంది.[3] అభయ్ సింహ, కృష్ణ బూరుగుల, చరణ్ సాయి, అంకిత మనోజ్, పెర్రీ పాండే, శ్రీ సుధా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.

రవి (అభయ్ సింహా), తేజు (కృష్ణ బూరుగుల), వంశీ (చరణ్ సాయి) బాల్య స్నేహితులు. వారు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడానికి సన్నద్ధమవుతుంటారు. తమ కంటే సీనియర్ అయిన మిత్రుడు అమెరికా వెళ్లి సెలవులకు వస్తే ఆ సెలవుల్లో వచ్చి ఇచ్చిన ఒక ఐడియా వీరి జీవితాలను ఎలా మలుపు తిప్పింది?? ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన తప్పులు, ఆ తప్పుల నుంచి వారు నేర్చుకున్న జీవిత సత్యాలు ఏమిటి? అనేదే ఈ సినిమా మిగతా కథ.

  • Abhay Simha - Ravi ; Aruna's cousin; Murali and Manju's son; Rupa's husband; Teju and Vamsi 's best-friend; Sharat and Laxmi's son-in-law
  • Krishna Burugula - Vamsi; Mr and Mrs's son; Nisha's husband; Ravi Aruna and Teju's best-friend; Rocky's brother-in-law; lucky and Bhavani' boyfriend
  • Charan Sai - Teju; Mr and Geetha's son; Neelima's husband; Ravi Aruna and Vamsi's best-friend; Madu, Chaya and Ramya's boyfriend
  • Ankita Manoj - Rupa ; Sharat and Laxmi's daughter; Murali and Manju's daughter-in-law; Teju Neelima Vamsi and Nisha's best-friend ; Aruna's sister-in-law
  • Perry Pandey - Nisha; Mr and Mrs's daughter; Rocky's sister; Vamsi's wife; Neelima and Rupa's best-friend
  • Shri Sudha Reddy - Neelima Teju Ji; Teju's wife; Mr and Geetha's daughter-in-law; Nisha and Rupa's best-friend
  • Ram Ravipalli - Murali ; Mrs's elder brother; Manju's husband; Ravi's father; Aruna's Uncle; Rupa's father-in-law; Sharat and Laxmi's friendship
  • Madhavi as Manju; Murali's wife Ravi's mother; Arun's aunt
  • Ritesh Shiv as Arun; Mr and Mrs's son; Murali and Manju's nephew; Ravi's cousin
  • Bank Srinivas as Sharat; Laxmi' s husband; Rupa's father
  • Prabhavashini Varma as Laxmi; Sharat's wife; Rupa's mother
  • Jayavani as Bhavani; Dubai's wife; Vamsi's girlfriend; Nisha's house
  • Meesam Suresh as Dubai ; Bhavani' husband
  • Mavana Kotewara Rao as Mr.Uncle; Madhu's husband; Ramya and Chaya's father
  • Saranya Pradeep as Madhu Uncle;Mr.uncle's wife; Ramya and Chaya's mother; Teju's girlfriend
  • Dishita Ganesh as Ramya; madhu's elder daughter; Chaya' s sister Teju's girlfriend
  • Riddi Kumar as Chaya; Madhu's younger daughter; Ramya's sister; Teju's girlfriend
  • Priyadarshini as Geetha; Teju's mother
  • Mamatha Samba as lucky; Vamsi's girlfriend
  • Matyla Agora bajer as Mrs.; Arun's girlfriend
  • Aruna Shree
  • Durga
  • Madhu koduri as Vamsi's mother
  • Sravana Sandhya as Nisha and Rocky's mother
  • Jyoti
  • Karthik Jairam
  • Chaitanya
  • Palepu nagasayan
  • Master Rakesh
  • Aruna

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్ : ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌
  • నిర్మాత & దర్శకత్వం: రవి బాబు
  • సినిమాటోగ్రఫీ: ఎన్.సుధాకర్ రెడ్డి
  • సంగీతం: వైద్ధే
  • ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
  • స్క్రీన్ ప్లే: సత్యానంద్
  • డైలాగ్స్: నివాస్
  • పాటలు: భాస్కరభట్ల
  • ఆర్ట్ డైరెక్టర్: నారాయణ రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. Andrajyothy (1 July 2021). "ఓటీటీలో రవిబాబు". Archived from the original on 22 జూలై 2021. Retrieved 22 July 2021.
  2. News18 Telugu (8 June 2020). "అదుగో, ఆవిరి తర్వాత 'క్రష్' మూవీతో వస్తోన్న రవిబాబు." Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Prabha News (30 June 2021). "రవిబాబు కొత్త సినిమా 'క్రష్'.. జూలై 9న ఓటీటీలో విడుదల". Prabha News. Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=క్రష్&oldid=4364003" నుండి వెలికితీశారు