క్రాంతి (1996 సినిమా)
స్వరూపం
క్రాంతి (1996 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సెల్వి |
తారాగణం | వడ్డే నవీన్, సింధు, బ్రహ్మానందం |
సంగీతం | రాజ్ |
నిర్మాణ సంస్థ | విజయమాధవి ఫిలిమ్స్ |
భాష | తెలుగు |
క్రాంతి వడ్డే కిషోర్ సమర్పణలో వడ్డే రమేష్ నిర్మించిన తెలుగు సినిమా. విజయమాధవి ఫిలిమ్స్ బ్యానర్‌పై వెలువడిన ఈ సినిమాకు సెల్వి స్క్రీన్ ప్లే సమకూర్చి దర్శకత్వం వహించాడు. రాజ్ సంగీత దర్శకత్వంలో వడ్డే నవీన్, సింధులు జంటగా నటించిన ఈ సినిమా 1996లో విడుదలయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- వడ్డే నవీన్
- సింధు
- బాబు
- బేబి
- బ్రహ్మానందం
- మణివణ్ణన్
- రఘువరన్
- రజిత
- రేఖ
- శుభ
మూలాలు
[మార్చు]- ↑ web master. "Kranthi (V.S. Reddy) 1996". ఇండియన్ సినిమా. Retrieved 22 September 2022.
బయటిలింకులు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |