Jump to content

క్రికెట్ పాపువా న్యూ గినియా

వికీపీడియా నుండి
క్రికెట్ పాపువా న్యూ గినియా
ఆటలుక్రికెట్
పరిధిజాతీయ
స్థాపన1972
అనుబంధంఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
అనుబంధ తేదీ1973
ప్రాంతీయ అనుబంధంతూర్పు ఆసియా-పసిఫిక్
అనుబంధ తేదీ1996
మైదానంపోర్ట్ మోర్స్బీ
చైర్ పర్సన్హెలెన్ మాసిండో
సీఈఓగ్రెగ్ కాంప్‌బెల్
కోచ్జో డావ్స్
Official website
పపువా న్యూగినియా

క్రికెట్ పాపువా న్యూ గినియా (పాపువా న్యూ గినియా క్రికెట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌) అనేది పాపువా న్యూ గినియాలో క్రికెట్ అధికారిక క్రికెట్ పాలక సంస్థ. పోర్ట్ మోర్స్బీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. 1972లో ఈ క్రికెట్ పాపువా న్యూ గినియా స్థాపించబడింది.[1] 1973 జూలై 24న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు అసోసియేట్ మెంబర్‌గా ఎన్నికైంది.[2][3] తూర్పు ఆసియా-పసిఫిక్ క్రికెట్ కౌన్సిల్ సభ్యత్వాన్ని కూడా పొందింది.

2020 జూలైలో క్రికెట్ పాపువా న్యూ గినియా అభివృద్ధి చెందుతున్న క్రికెట్ దేశాలను గుర్తించడానికి ఐసిసి వార్షిక అభివృద్ధి అవార్డులలో గ్రే-నికోల్స్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.[4][5]

హోమ్ గ్రౌండ్

[మార్చు]

ఈ మైదానానికి అమినీ కుటుంబం కోసం పేరు పెట్టారు, వీరిలో చాలా మంది పాపువా న్యూ గినియా ( పురుషుల, మహిళల జట్లు రెండూ) క్రికెట్ ఆడారు.[8] ఈ మైదానంలో పురుషుల జట్టు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, విక్టోరియాతో ఆడుతుంది.

మహిళల జట్టు 2006 సెప్టెంబరులో ఈ మైదానంలో జపాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడింది.[9]

మూలాలు

[మార్చు]
  1. . "Cricket and Philately: Cricket Tales of Southeast Asia". Sports Philatelists International.
  2. {{{litigants}}}. Text
  3. "Papua New Guinea receive significant investment through ICC Cricket World Cup community facility fund". International Cricket Council. Retrieved 31 May 2018.
  4. "ICC recognises the work of Associates in annual Development Awards announcements". Emerging Cricket. 28 July 2020. Retrieved 28 July 2020.
  5. "PNG opens the doors for the next generation of stars". International Cricket Council. Retrieved 28 July 2020.
  6. Amini Park at cricinfo
  7. Amini Park at CricketArchive
  8. Papua New Guinea players (A) at CricketArchive
  9. Other matches played on Amini Park, Port Moresby at CricketArchive

బాహ్య లింకులు

[మార్చు]