క్రికెట్ ఫిజీ
స్వరూపం
ఆటలు | క్రికెట్ |
---|---|
పరిధి | ఫిజీ |
స్థాపన | 1946 |
అనుబంధం | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ |
అనుబంధ తేదీ | 1965 (అసోసియేట్ మెంబర్) |
ప్రాంతీయ అనుబంధం | ఐసిసి తూర్పు ఆసియా-పసిఫిక్ |
మైదానం | సువా |
Official website | |
క్రికెట్ ఫిజీ అనేది ఫిజీలో క్రికెట్ అధికారిక పాలక సంస్థ. దీని ప్రధాన కార్యాలయం సువాలో ఉంది. ఈ సంస్థ 1946లో ఫిజీ క్రికెట్ అసోసియేషన్‌గా స్థాపించబడింది. 1965లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లో అసోసియేట్ మెంబర్‌గా మారింది.[1] ఫిజీ ఐసిసి తూర్పు ఆసియా-పసిఫిక్ అభివృద్ధి ప్రాంతంలోకి వస్తుంది.[2]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Associate Member: Cricket Fiji". International Cricket Council. Archived from the original on 31 జూలై 2020. Retrieved 19 July 2020.
- ↑ "East Asia-Pacific". International Cricket Council. Retrieved 19 July 2020.