Jump to content

క్రిటికల్ కీర్తనలు

వికీపీడియా నుండి
క్రిటికల్ కీర్తనలు
దర్శకత్వంకుమార్
నిర్మాతకుమార్ ఎల్
తారాగణంతబలా నాని
సుచేంద్ర ప్రసాద్
తరంగ విశ్వ
రాజేష్ నటరంగ
అపూర్వ భరద్వాజ్
అరుణా బాల్‌రాజ్
ఛాయాగ్రహణంశివ సీన
శివ శంకర్
కూర్పువిశ్వ విజేత
సంగీతంవీర్ సమర్థ్
విడుదల తేదీ
13 మే 2022 (2022-05-13)[1]
దేశంభారతదేశం
భాషకన్నడ

క్రిటికల్ కీర్తనేగలు కుమార్ దర్శకత్వం వహించిన 2022 కామెడీ డ్రామా చిత్రం. ఇందులో తబలా నాని, సుచేంద్ర ప్రసాద్, రాజేష్ నటరంగ, తరంగ విశ్వ, అపూర్వ, అరుణ బాల్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీర్ సమర్థ్ సంగీతం సమకూర్చారు. శివ సీన & శివ శంకర్ సినిమాటోగ్రఫీ అందించారు, విశ్వ విజేత ఎడిటర్. కేసరి ఫిలింస్ క్యాప్చర్ బ్యానర్‌పై కుమార్ ఎల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రస్తావనలు

[మార్చు]
  1. vaishnavi. "ಐಪಿಎಲ್‌ ಬೆಟ್ಟಿಂಗ್‌ ಕಥನ ಕ್ರಿಟಿಕಲ್‌ ಕೀರ್ತನೆಗಳು". Asianet News Network Pvt Ltd (in కన్నడ). Retrieved 2022-05-15.