అరుణ బలరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అరుణ బాలరాజ్ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి.[1][2][3][4] నాయి నేరాలు (2006), అంబారి (2009), రాజా హులి (2013), గుబ్బి మేళే బ్రహ్మాస్త్ర (2019) వంటివి ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రాలలో కొన్ని.

కన్నడలో అరుణ బాల్‌రాజ్ వందకి పైగా సినిమాల్లో నటించింది.

ఎంచుకున్న ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2004 బిసి బిసి
2006 నయి నేరాలు
2008 గజా
2009 అంబారి సరస్వతి తల్లి
2010 సంగమ
2013 రాజా హులీ రాజహూలి తల్లి
2014 మిస్టర్ అండ్ మిసెస్ రామచారి రామకృష్ణుడి తల్లి
రోజ్
2017 ఆపరేషన్ ఆలమేలమ్మ అలమేలమ్మ
రాజకుమార
స్మైల్ ప్లీజ్ గౌరీ
అతిరథ
2018 ట్రంక్
కాతేయండూ షురూవాగైడ్ రాధ
వాసు నాన్ పక్కా కమర్షియల్
రాజరథ అభి-విశ్వాస్ తల్లి తెలుగులో రాజరథం గా విడుదలైంది
అయోగ్యా భాగ్యమ్మ
ఇరువుడెల్లవ బిట్టు పూర్వి తల్లి
నద్వె అంతరవిరాలి
2019 బీర్బల్ త్రయం కేసు 1: ఫైండింగ్ వజ్రముని సుమిత్ర
లంబోదర లంబోదర తల్లి
సింగా
విష్ణు సర్కిల్ ప్రమీలా
గుబ్బి మేలే బ్రహ్మాస్త్ర రుక్మిణి గుబ్బి
2020 మదువే మాద్రి సారి హోగ్టానే
జెంటిల్మేన్ తపస్విని తల్లి
2021 యువరత్న
కలావిడా
నిన్నా సానిహకే
2022 కాదల్ తో కాఫీ
శోకివాలా తవ్వా
హోప్
డియర్ సత్య
తుర్థు నిర్గమణ విక్రమ్ తల్లి
వన్ కట్ టూ కట్ హిందీ టీచర్
ఓల్డ్ మాంక్ అప్పన్న తల్లి
విమర్శనాత్మక కీర్తనెగలు
2023 చౌ చౌ బాత్ సునీత
2024 ఒండు సరళ ప్రేమ కథ అథిషా తల్లి
O2

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం అవార్డు సినిమా వర్గం ఫలితం
2012 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఒలవినా ఓలే ఉత్తమ సహాయ నటి విజేత
2017 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఆపరేషన్ అలమేలమ్మ ఉత్తమ సహాయ నటి విజేత

మూలాలు

[మార్చు]
  1. "'Iruvudellava Bittu' review: A family entertainer with a contemporary twist". thenewsminute.com. India: The News Minute. 21 September 2018. Archived from the original on 5 February 2019. Retrieved 29 August 2019.
  2. "Here's introducing Venkata Krishna Gubbi and Purple Priya". The New Indian Express. India. Archived from the original on 12 October 2020. Retrieved 29 August 2019.
  3. K, B. (6 May 2016). "Cinema Suddi: Smile Please concludes filming, Madha Mathu Manasi for June release". The Hindu. India. Archived from the original on 12 October 2020. Retrieved 29 August 2019.
  4. "'Ayogya' movie review: Rom-com with perfect rural touch". The New Indian Express. India. Archived from the original on 27 October 2018. Retrieved 29 August 2019.