క్రిమియా
స్వరూపం
Autonomous Republic of Crimea
| |
---|---|
నినాదం: "Процветание в единстве" (Russian) Protsvetanie v yedinstve (transliteration) "Prosperity in unity" | |
గీతం: "Нивы и горы твои волшебны, Родина" (Russian) Nivy i gory tvoi volshebny, Rodina (transliteration) Your fields and mountains are magical, Motherland | |
Location of Crimea (red) with respect to Ukraine (white) | |
రాజధాని | Simferopol |
అధికార భాషలు | Ukrainian |
గుర్తించిన ప్రాంతీయ భాషలు | రష్యన్, Crimean Tatara |
జాతులు (2001) |
|
ప్రభుత్వం | Autonomous republic |
Serhiy Kunitsyn (de facto)[1] | |
Sergey Aksyonov (de facto)[2][3] | |
Vladimir Konstantinov (de facto)[4][5] | |
శాసనవ్యవస్థ | Supreme Council |
Modern history of statehood | |
December 13, 1917 | |
January 1918 | |
April 1918 | |
April 1919 | |
June 1919 | |
October 1921 | |
• Nazi German occupation | 1941-1943 |
June 1945 | |
February 1954 | |
February 1991 | |
October 21, 1998 | |
March 16, 2014 | |
విస్తీర్ణం | |
• మొత్తం | 26,100 కి.మీ2 (10,100 చ. మై.) (148th) |
జనాభా | |
• 2007 estimate | 1,973,185 (148th) |
• 2001 census | 2,033,700 |
• జనసాంద్రత | 75.6/చ.కి. (195.8/చ.మై.) (116th) |
ద్రవ్యం | Ukrainian hryvnia [ఆధారం చూపాలి] (UAH) |
కాల విభాగం | UTC+2 (EET) |
• Summer (DST) | UTC+3 (EEST) |
ఫోన్ కోడ్ | +380d |
Internet TLD | crimea.uac |
| |
క్రిమియా రిపబ్లిక్ ఉక్రెయిన్ దేశానికి నైఋతి ప్రాంతంలో, క్రిమియా ద్వీపకల్పానికి చెందిన స్వతంత్ర సర్వసత్తాక దేశం. స్వతంత్ర ప్రతిపత్తిగల దేశంగా కొనసాగిన క్రిమియా 17 మార్చి, 2014న స్వతంత్ర సర్వసత్తాక దేశంగా ఆవిర్భవించింది. స్వయంప్రతిపత్తితో ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా? రష్యాలో చేరాలా? అన్న అంశంపై జరిగిన విస్తృత ప్రజాభిప్రాయసేకరణ (రెఫరెండం) అనంతరం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు నిర్ణయించినట్లు ప్రకటన జారీచేశారు. క్రిమియా పార్లమెంటు తమను స్వతంత్రరాజ్యంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞాపన చేసింది.
మూలాలు
[మార్చు]- ↑ (in Ukrainian) Kunitsyn appointed President's representative in the Crimea, Ukrayinska Pravda (27 February 2014)
- ↑ "Crimean Parliament Dismisses Cabinet and Sets Date for Autonomy Referendum". The Moscow Times. February 27, 2014. Retrieved February 27, 2014.
- ↑ Installed during the 2014 Crimean crisis and not appointed by the President of Ukraine
- ↑ Vasyl Dzharty of Regions Party heads Crimean government, Kyiv Post (March 17, 2010).
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Mohyliov
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు