క్రిషక్ బానువా పంచాయతీ
స్వరూపం
క్రిషక్ బానువా పంచాయతీ | |
---|---|
స్థాపన తేదీ | 1940, మే 2 |
ప్రధాన కార్యాలయం | అసోం |
క్రిషక్ బనువా పంచాయితీ (అస్సాం రైతు, లేబర్ పార్టీ) అనేది అస్సాంలోని రాజకీయ సంస్థ. ఇది అస్సాంలో రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు బహిరంగ మాస్ ఫ్రంట్‌గా పనిచేసింది. ఇది 1940, మే 2న గౌహతిలో జరిగిన సమావేశంలో స్థాపించబడింది.[1]
బిష్ణు ప్రసాద్ రాభా, ఖగెన్ బార్బరువా క్రిషక్ బానువా పంచాయతీ ప్రముఖ నాయకులుగా ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Sen Gupta, Susmita. Radical Politics in Meghalaya: Problems and Prospects. Delhi: Kalpaz Publications, 2009. p. 31