క్రేన్ (యంత్రం)
స్వరూపం
(క్రేన్లు నుండి దారిమార్పు చెందింది)
క్రేన్ (ఆంగ్లం Crane) బరువైన వస్తువులను ఎత్తడానికి ఉపయోగించే ఒక యంత్రం. ఇవి చిన్న నిర్మాణాలు, రవాణాల మొదలుకొని పెద్ద ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో విశేషంగా ఉపయోగపడతాయి. ప్రాచీన కాలంలో కుండలను, మట్టి పాత్రలను మంటల్లో కాల్చడానికి క్రేన్ల సహాయం తీసుకునే వారు. ట్రామెల్ సహాయంతో ఎత్తును సరి చేస్తూ ఉపయోగించే వారు.
ఇదొక పరికరం / ఉపకరణం / పనిముట్టు / గాడ్జెట్‌కు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |