చర్చ:క్రేన్ (యంత్రం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రవిచంద్ర గారూ, క్రేన్ అంటే సామాన్యమైన అర్థం కొంగ. అందుకే దారి మార్చి ఇలా యంత్రం పేరుతో సమాచారాన్ని ఇక్కడుంచాను. మరోలా భావించవద్దు.Rajasekhar1961 03:57, 7 మే 2009 (UTC)

అలాంటప్పుడు క్రేన్ అనే పేజీ ని అయోమయ నివృత్తి పేజీ గా మారిస్తే సబబుగా ఉంటుంది. -- రవిచంద్ర(చర్చ) 04:18, 7 మే 2009 (UTC)
  • మంచిది. అలాగే చేయండి.Rajasekhar1961 04:29, 7 మే 2009 (UTC)